Home
Mobile

ఫ్రభుత్వ యాప్‌లతో కార్బన్ కొత్త ఫోన్, కేవలం రూ.5290 కే..

దేశీయ మొబైల్‌ తయారీదిగ్గజం కార్బన్ కే 9 కవచ్‌ 4జీ పేరుతో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

By Hazarath

దేశీయ మొబైల్‌ తయారీదిగ్గజం కార్బన్ కే 9 కవచ్‌ 4జీ పేరుతో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఫింగర ప్రింట్‌ సెన్సర్‌తో వస్తున్న ఈ 4జీ మొబైల్‌ ధరను కేవలం రూ.5290కే కంపెనీ అందిస్తోంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం లాంచ్‌ చేసిన భీమ్‌ యాప్‌ను ఈ డివైస్‌లో అందుబాటులో ఉంచింది. ఫీచర్ల విషయానికొస్తే..

రూ. 499కే 35జిబి 4జీ డేటా..అయితే..?

Karbonn K9 Kavach 4G

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్,
1 జీబీ ర్యామ్
8 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 32 జీబీ ఎక్స్‌పాండబుల్
5 మెగాపిక్సల్ రియర్‌ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
2300 ఎంఏహెచ్ బ్యాటరీ

Best Mobiles in India

English summary
Karbonn K9 Kavach 4G launched for Rs 5,290, comes pre-bundled with BHIM app for cashless payments Read more at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X