Home
Mobile

రూ.2,999కే లావా 3జీ స్మార్ట్‌ఫోన్

రూ.2,999కే లావా 3జీ స్మార్ట్‌ఫోన్

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లావా తన ఫ్లెయిర్ సిరీస్ నుంచి ‘పీ1' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.2,999. ఫోన్ కీలక ఫీచర్లను పరిశీలించనట్లయితే...

(చదవండి: క్రియేటివిటీ కోసం..)

4 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), 1గిగాహెర్ట్జ్ సింగిల్‌కోర్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, 2జీబి ర్యామ్ ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌‍క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్ 2.1, ఏ2డీపీ, వై-ఫై, జీపీఎస్, ఏ-జీపీఎస్), 1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 140 గ్రాములు, ఫోన్ మందం 10.2 మిల్లీ మీటర్లు.

Best Mobiles in India

English summary
Lava Flair P1 with 4-inch Display, 3G Connectivity Launched at Rs 2,999. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X