క్రియేటివిటీ కోసం..
నేటి ఆధునిక మనిషి జీవన శైలిలో టెక్నాలజీ ఓ భాగంగా మారిపోయింది. అందుబాటులోకి వచ్చిన అనేక స్మార్ట్ సాంకేతిక ఉపకరణాలు మనిషి అవసరాలను తీర్చటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం కాబోతున్న 10 క్రియేటివ్ గాడ్జెట్‌లు ఆధునిక టెక్నాలజీ ప్రపంచం ఆలోచన విధానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి...
(చదవండి: 10 మన్నికైన స్మార్ట్‌ఫోన్‌లు, రూ.10,000 ధరల్లో)

క్రియేటివ్ గాడ్జెట్స్
టవర్ డ్రైయిర్ కమ్ క్లీనర్

క్రియేటివ్ గాడ్జెట్స్
అత్యవసర షెల్టర్‌గా మారిపోయే బూట్లు

క్రియేటివ్ గాడ్జెట్స్
పండ్లను తాజాగా ఉంచే వాటర్ స్టెరిలైజర్

క్రియేటివ్ గాడ్జెట్స్
చాక్ బోర్డ్ ట్రోలింగ్ గాడ్జెట్
డిజైన్ చేసిన వారు Yonggu Do and Eunha Seo.

క్రియేటివ్ గాడ్జెట్స్
కాఫీ ఏమాత్రం క్రింద వొలగకుండా కాపడగలిగే ప్రత్యేకమైన కాఫీ కప్
డిజైన్ చేసినా వారు Kim Keun Ae

క్రియేటివ్ గాడ్జెట్స్
బ్రష్ అండ్ ప్లే
డిజైన్ చేసిన వారు Yunfan Tan

క్రియేటివ్ గాడ్జెట్స్
మీ స్నానపు గదిలో నీటిని ఎల్లప్పుడూ వెచ్చగా ఉంచే బాత్ స్టోన్స్

క్రియేటివ్ గాడ్జెట్స్
హ్యాంపర్, వాషర్, డ్రైయిర్
డిజైన్ చేసిన వారు Guopeng Liang.

క్రియేటివ్ గాడ్జెట్స్
ఉపాధ్యాయుల కోసం డేట్ స్టాప్లర్
డిజైన్ చేసిన వారు Gonglue Jiang


Click it and Unblock the Notifications








