లావా ఐరిస్ ఎన్400 vs కార్బన్ ఏ15

Posted By: Staff

లావా ఐరిస్ ఎన్400  vs కార్బన్ ఏ15

 

పెద్ద‌స్ర్కీన్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో సామ్‌సంగ్, హెచ్‌టీసీ, ఎల్‌జి వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లు 5 అంగుళాల ఫాబ్లెట్‌ల తయారీ పై దృష్టిసారిస్తున్నాయి. ఈ క్రమంలో దేశవాళీ బ్రాండ్‌లైన లావా, కార్బన్‌లు పెద్ద డిస్‌ప్లేతో కూడిన డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లతో ముందుకొచ్చాయి. ‘లావా ఐరిస్ 400’ ఇంకా ‘కార్బన్ ఏ15’ మోడళ్లలో అందుబాటులోకి వచ్చిన ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా.....

ఇంటర్నెట్‌లో అందాల వేట.. వీరే టాప్-5 ముద్దుగుమ్మలు!

డిస్‌ప్లే......

లావా ఐరిస్ ఎన్400:  4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

కార్బన్  ఏ15:  4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ప్రాసెసర్ ఇంకా స్టోరేజ్.....

లావా ఐరిస్ ఎన్400:  1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

కార్బన్  ఏ15:  1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం......

లావా ఐరిస్ ఎన్400:  ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కార్బన్  ఏ15:  ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా......

లావా ఐరిస్ ఎన్400: 5మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

కార్బన్  ఏ15: 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా వ్యవస్థ లోపించింది.

స్టోరేజ్......

లావా ఐరిస్ ఎన్400: 127ఎంబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కార్బన్  ఏ15: ర్యామ్ వివరాలు తెలియాల్సి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ.....

లావా ఐరిస్ ఎన్400:  మైక్రోయూఎస్బీ 2.0, వై-ఫై, 3జీ ఇంకా బ్లూటూత్,

కార్బన్  ఏ15: మైక్రోయూఎస్బీ 2.0, వై-ఫై, 3జీ ఇంకా బ్లూటూత్,

బ్యాటరీ......

లావా ఐరిస్ ఎన్400:  1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

కార్బన్  ఏ15:  1420ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర.....

లావా ఐరిస్ ఎన్400: ధర రూ.6,399,

కార్బన్ ఏ15:  ధర రూ.5,899,

తీర్పు........

ఈ ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇంచుమించు సమాన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. మెరుగైన రేర్ కెమెరా ఆప్షన్స్, వీడియో కాలింగ్ సపోర్ట్ ఇంకా మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను కోరుకునే వారికి లావా ఐరిస్ ఎన్400 ఉత్తమ ఎంపిక. తక్కువ ధర ఇంకా ఉత్తమ టచ్ స్పందనలను కోరుకునే వారికి కార్బన్ ఏ15 బెస్ట్ చాయిస్.

అభిమాని అంటే వీడేరా…! (ఫోటో గ్యాలరీ)

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot