లావా ఫిక్షల్ v1.... అదిరింది బాసూ

Written By:

లావా కంపెనీ కొత్తగా రిలీజ్ చేసిన ఫోన్ లావా ఫిక్షల్ v1మార్కెట్లో దుమ్ము దులుపుతోంది. స్మార్ట్ ఫోన్స్ లో రిలీజ్ చేసిన పిక్షల్ వన్ గూగుల్ తో కలిసి డెవలప్ చేసింది. ఆండ్రాయిడ్ వన్ ఫ్లాట్ ఫాం మీద ఫిక్షల్ అదిరిపోయే విధంగా ఉంటుంది. హై క్వాలిటీ ఎక్స్ పీరియన్స్ తో రన్ అయ్యే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్లలోనే బెస్ట్ అండ్ ఫాస్ట్ వర్సన్.అందులో ఫీచర్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

Read more :ట్యూరింగ్ ఫోన్ ను వాటర్ లో ముంచేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్వెల్ ఫీచర్ తో అదిరిపోయే విధంగా డిజైన్ చేసిన ఈ ఫోన్ 5.5 inch బ్రైట్ హెచ్ డి డిస్ ప్లే ను కలిగి ఉంది. 73.6 పర్సంట్ స్కీన్ బాడీ రేషియోతో 76.3 ఎమ్ ఎమ్ వైడ్ బాడీతో బెస్ట్ ఫోన్ గా ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ సరికొత్త లుక్ తో కనిపిస్తుంది. బరువు కేవలం 135 గ్రాములే ఉంటుంది.

ఫిక్స్ ల్ v1 1. క్వాడ్ కోర్ ప్రాసెసర్ ను కలిగి 2 జిబి రామ్ ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ వన్ మీద రన్ అవుతుంది.

32 జిబి ఇంటర్నల్ స్టోరేజి ఎస్ డి కార్డుతో 32 జిబి వరకు పెంచుకోవచ్చు.

8 మెగా పిక్షల్ కెమెరాను అద్భతమైన ఫోటోలను తీయొచ్చు.అలాగే 13 మెగా ఫిక్సల్ రేర్ కెమెరా కలిగి ఉంది. అతి చిన్నగా కనిపించే ఫోటోలను కూడా అద్భుతంగా తీయెచ్చు.

5 మెగా ఫిక్షల్ ఫ్రంట్ కెమెరాతో 8 ఎమ్ పి రిజల్యూషన్ తో ఫోటోలు తీయవచ్చు.

ఆండ్రాయిడ్ వన్ హై ఎక్స్ పీరియన్స్ అంతేకాకుంగా ఫాస్టెస్ట్ వర్షన్ .

2560 mAh లీపో బ్యాటరీ ఆండ్రాయిడ్ వన్ మీద బాగా ఎక్కువ సమయం ఛార్జింగ్ వస్తుంది.

డ్యూయెల్ సిమ్ తో పనిచేసే ఈ ఫోన్ 3 జి సపోర్ట్ ను కలిగి ఉంది. వైర్ లెస్ కనెక్టివిటీతో పాటు వైఫై ,వైఫై హాట్ స్పాట్ ,బ్లూటూత్ లాంటివి ఉంటాయి.

వైట్ అండ్ సిల్వర్ అలాగే వైట్ అండ్ గోల్డ్ రెండు కలర్స్ లో ఈ ముబైల్ లభిస్తుంది. దీని ధర రూ.12,250 అన్ని ప్రధాన స్టోర్ లలో లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lava has recently launched its "Pixel" series of smartphones among much fanfare. The first smartphone in this series, Pixel V1, is developed in collaboration with Google as a part of its famed Android One Program.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot