ట్యూరింగ్ ఫోన్ ను వాటర్ లో ముంచేయండి

Written By:

మీ ఫోన్ నీళ్లలో పడి తడిసిపోయి పని చేయట్లేదా.. లేకుంటే ఎవరైనా హ్యక్ చేసి విసిగిస్తున్నారా..లేకుంటే మధ్యలో మీ ఫోన్ ఆగిపోతుందా.. అయితే వీటన్నింటికీ పరిష్కారంగా కొత్త ఫోన్లు వస్తున్నాయ్.ఆఫోన్లు రోజంతా వాటర్ లో తడిసినా మళ్లీ పనిచేస్తాయి.అలాగే ఎవరూ హ్యక్ చేయలేరు. ట్యూరింగ్ పేరుతో వస్తున్న ఈ ఫోన్లు 16 జిబి, 64 జిబి,128 జిబి లలో లభిస్తాయి. వీటి ధర ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.39,000 నుంచి రూ.47,300 వరకు ఉంటుంది. ఇంకా బెటర్ ది కావాలంటే రూ.55.700 వరకు ఉంది. ఆండ్రాయిడ్ లాలీ పాప్ మీద పనిచేసే ఈ ఫోన్లు 3 జిబి ర్యామ్ ను కలిగిఉంటాయి.13 మెగా ఫిక్షల్ కెమెరాను కలిగి 8 మెగా ఫిక్సల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.

Read more:టైజన్‌‌తో శ్యాం‌సంగ్ ఏం చేయబోతోంది..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్యూరింగ్ ఫోన్ లోని వివిధ రకాల మోడల్స్

ట్యూరింగ్ ఫోన్ లోని వివిధ రకాల మోడల్స్

ట్యూరింగ్ ఫోన్ లోని వివిధ రకాల మోడల్స్

ట్యూరింగ్ ఫోన్ లోని వివిధ రకాల మోడల్స్

ట్యూరింగ్ ఫోన్ లోని వివిధ రకాల మోడల్స్

ట్యూరింగ్ ఫోన్ లోని వివిధ రకాల మోడల్స్

ట్యూరింగ్ ఫోన్ లోని వివిధ రకాల మోడల్స్

ట్యూరింగ్ ఫోన్ లోని వివిధ రకాల మోడల్స్

ట్యూరింగ్ ఫోన్ లోని వివిధ రకాల మోడల్స్

ట్యూరింగ్ ఫోన్ లోని వివిధ రకాల మోడల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Engineers have developed a unique smartphone that is unhackable and built from a special metal that is even stronger than titanium and steel, supposedly making it unbreakable.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot