Le 1s..సరికొత్త ట్రెండ్‌కు నిర్వచనం
LeEco నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలైన సూపర్ ఫోన్స్ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాయి. పూర్తి మెటల్ బాడీ, అనవనువునా స్టైలిష్‌నెస్, ధరకు తగ్గ నాణ్యత వంటి అంశాలు ఈ ఫోన్‌లను విప్లవాత్మకంగా తీర్చిదిద్దాయి. ఈ తరహా ఉత్పత్తులను అందిస్తోన్న కొద్ది స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో LeECo ఒకటి కావటం విశేషం.

గతేడాది ఏఫ్రిల్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన LeEco నాలుగు స్మార్ట్‌ఫోన్‌లను అనౌన్స్ చేసింది. వాటి మోడల్స్‌ను పరిశీలించినట్లయితే.. లీ1, లీ1 ప్రో, లీ మాక్స్, లీ 1ఎస్. వీటిలో లీమాక్స్, లీ 1ఎస్ ఫోన్‌లు పూర్తి మెటల్ బాడీతో వచ్చాయి.

Le 1s..సరికొత్త ట్రెండ్‌కు నిర్వచనం
పూర్తి bezel-less మెటల్ డిజైన్‌తో వచ్చిన లీ మాక్స్ ఫోన్ మొట్టమొదటి యునిబాడీ మెటల్ ఫోన్‌గా చైనా మార్కెట్లో గుర్తింపు తెచ్చుకుంది.

Le 1s..సరికొత్త ట్రెండ్‌కు నిర్వచనం
జూలైలో మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ రెండు నెలల వ్యవధిలోనే యాపిల్, సామ్‌సంగ్‌లను అధిగమించగలిగింది. అక్కడి మార్కెట్లో ఈ ఫోన్ ధర 3,000 Yuan (మన కరెన్సీ ప్రకారం 30,562).

Le 1s..సరికొత్త ట్రెండ్‌కు నిర్వచనం
ఆక్టోబర్‌లో విడుదలైన Le 1s ఫోన్ రెండు నెలల వ్యవధిలోని 20 లక్షల కంటే ఎక్కువ ఫోన్‌లను విక్రయించి చైనా మార్కెట్లో టాప్ సెల్లర్‌గా నిలిచింది.

Le 1s..సరికొత్త ట్రెండ్‌కు నిర్వచనం
ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియమ్ పరిపూర్ణతతో కూడిన మెటల్ యుని-బాడీ డిజైనింగ్ Le 1sకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది.

Le 1s..సరికొత్త ట్రెండ్‌కు నిర్వచనం
స్ర్కూ లెస్ ఇండస్ట్రీయల్ డిజైనింగ్‌తో రూపుదిద్దుకున్న ఏకైక మెటల్ బాడీ ఫోన్‌లుగా LeEco సూపర్‌ఫోన్స్ గుర్తింపు తెచ్చుకున్నాయి.

Le 1s..సరికొత్త ట్రెండ్‌కు నిర్వచనం
169 గ్రాముల బరువుతో వస్తున్న లీ 1ఎస్ ఫోన్ మార్కెట్లో దొరకుతున్న ఐఫోన్ 6 ప్లస్ కంటే 23 గ్రాములు తక్కువ బరువును కలిగి ఉండటం విశేషం. సిగ్నల్స్ విషయంలోనూ ఐఫోన్ 6 ప్లస్‌ను లీ 1ఎస్ అధిగమించింది. యూఎస్బీ టైప్ - సీ కనెక్టువిటీ LeEco ఫోన్‌లకు మరో ప్రధాన ఆకర్షణ.

Le 1s..సరికొత్త ట్రెండ్‌కు నిర్వచనం
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోన్న Le 1S ధర రూ.10,999. 4జీబి ర్యామ్‌తో 64 ఇంకా 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో లభ్యమవుతున్న Le Max ఆరంభ వేరియంట్ ధర రూ.32,999.


Click it and Unblock the Notifications








