స్మార్ట్‌వాచ్ రూ.1,349కే

Written By:

ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఆన్‌లైన్ షాపింగ్ ఊపందుకుంది. ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే చాలు, ప్రేమికులు ఒకరినొకరు ఇంప్రెస్‌ చేసుకునేందుకు మధనపడుతుంటారు. ప్రత్యేకించి తన ప్రియురాలి మనసును దోచుకునేందుకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో తేల్చుకోలేక ప్రేమికుడు తెగ తికమకపడుతుంటాడు. ఈ వాలంటైన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ డిస్కౌంట్ ధరల పై 10 స్మార్ట్‌వాచ్‌లు సిద్ధంగా ఉన్నాయి. వీటిని వాలంటైన్ గిఫ్ట్‌గా ప్రియతమ వ్యక్తులకు బహుకరించి మీ రిలేషన్ షిప్‌ను మరింత బలపరుచుకోండి.

స్మార్ట్‌వాచ్ రూ.1,349కే

ఆధునిక యువతకు ఈ స్మార్ట్‌వాచ్‌లు మరింత ట్రెండీగా అనిపిస్తాయి. స్మార్ట్‌వాచ్‌లను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని ఎక్స్‌టెన్షన్‌గా వాడుకోవచ్చు. అంటే ఫోన్‌కు వచ్చిన కాల్స్, ఎస్ఎంఎస్ ఇంకా ఇతర నోటిపికేషన్‌ల వివరాలను ఎంచక్కా చేతికున్న వాచ్‌లోనే చూసుకోవచ్చు. ఫిట్నెస్‌‌కు సంబంధించిన వివరాలను కూడా ట్రాక్ చేసుకోవచ్చు. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా ఈ 2015కు గాను 10 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌ల వివరాలను మీముందుకు తీసుకువస్తున్నాం. భారీ డిస్కౌంట్ ధరల పై సిద్ధంగా ఉన్న స్మార్ట్‌వాచ్‌ల వివరాలను క్రింది స్లైడర్‌‌లో చూడొచ్చు...

ప్రేమికుల రోజు స్సెషల్, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారీ డిస్కౌంట్ ధరల పై సిద్ధంగా ఉన్న స్మార్ట్‌వాచ్‌లు

బీబ్రోజ్ యూ8 స్మార్ట్‌వాచ్

వాచ్ ధర రూ.1,448
స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ డిస్కౌంట్ ధరల పై సిద్ధంగా ఉన్న స్మార్ట్‌వాచ్‌లు

బింగో యూ8 స్మార్ట్ మొబైల్ నోటిఫికేషన్
వాచ్ ధర రూ.1450
స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ డిస్కౌంట్ ధరల పై సిద్ధంగా ఉన్న స్మార్ట్‌వాచ్‌లు

బింగో యూ8 రెడ్ స్మార్ట్‌వాచ్
వాచ్ ధర రూ.1,498
స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ డిస్కౌంట్ ధరల పై సిద్ధంగా ఉన్న స్మార్ట్‌వాచ్‌లు

బింగో యూ8 స్మార్ట్‌వాచ్
వాచ్ ధర రూ.1,451
స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ డిస్కౌంట్ ధరల పై సిద్ధంగా ఉన్న స్మార్ట్‌వాచ్‌లు

లింక్ + స్మార్ట్ బ్లటూత్ రిస్ట్ వాచ్ స్మార్ట్‌వాచ్

వాచ్ ధర రూ.1,349
స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ డిస్కౌంట్ ధరల పై సిద్ధంగా ఉన్న స్మార్ట్‌వాచ్‌లు

డివైన్ యూ8 స్మార్ట్‌వాచ్
వాచ్ ధర రూ.1,448
స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ డిస్కౌంట్ ధరల పై సిద్ధంగా ఉన్న స్మార్ట్‌వాచ్‌లు

వాచ్ ధర రూ.1,329

స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ డిస్కౌంట్ ధరల పై సిద్ధంగా ఉన్న స్మార్ట్‌వాచ్‌లు

క్రోకాన్ బ్లుటూత్ వాచ్
ధర రూ.1,449
స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ డిస్కౌంట్ ధరల పై సిద్ధంగా ఉన్న స్మార్ట్‌వాచ్‌లు

Atech U8 Smartwatch

బెస్ట్ ధర రూ.1,475
స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Valentine's Day Gift Ideas: 10 Deal-crackers on Cool Smartwatches priced under Rs.1,499. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot