బడ్జెట్ మార్కెట్లోకి మరో జబర్థస్త్ ఫోన్

Written By:

చైనాకు చెందిన మరో స్మార్ట్‌ఫో‌న్‌ల తయారీ కంపెనీ భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఎల్ఈటీవీ (LeTV)గా చైనా మార్కెట్లో ప్రసిద్ధికెక్కిన ఈ బ్రాండ్ భారత్‌లో LeEcoగా పేరు మార్చుకుని రెండు స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. Le 1S, Le Max పేర్లతో ఆవిష్కరించబడిన ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో మొదటిది మిడ్-రేంజ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తే మరొకటి హై-ఎండ్ మార్కెట్‌కు గురి పెట్టింది.

బడ్జెట్ మార్కెట్లోకి మరో జబర్థస్త్ ఫోన్

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోన్న Le 1S ధర రూ.10,999. 4జీబి ర్యామ్‌తో 64 ఇంకా 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో లభ్యమవుతున్న Le Max ఆరంభ వేరియంట్ ధర రూ.32,999. బడ్జెట్ ఫ్రెండ్లీ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ LeEco విడుదల చేసిన Le 1S స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఎంత మేరకు ఆకట్టుకుందో చూద్దాం...

ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బడ్జెట్ మార్కెట్లోకి మరో జబర్థస్త్ ఫోన్ Le 1S

మెటల్ బాడీ వస్తోన్న Le 1S స్మార్ట్‌ఫోన్‌కు bezel-less డిస్‌ప్లే క్లాసీ లుక్‌ను తీసుకువస్తుంది. యునిబాడీకి తోడైన స్లిమ్ ఫ్యాక్టర్ డివైస్‌కు ప్రీమియమ్ ఫీల్‌ను తీసుకువస్తుంది.

 

బడ్జెట్ మార్కెట్లోకి మరో జబర్థస్త్ ఫోన్ Le 1S

పనితీరు పరంగా Le 1S స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకుంటుంది. ఫోన్‌లో పొందుపరిచిన 2.2గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ హీలియోస్ ఎక్స్10 చిప్‌సెట్ ఫోన్ ప్రాసెసింగ్ వేగాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రాసెసర్‌కు తోడైన 3జీబి ర్యామ్ సమర్థవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహద పడుతుంది.

బడ్జెట్ మార్కెట్లోకి మరో జబర్థస్త్ ఫోన్ Le 1S

పోన్ డిస్‌ప్లే

Le 1S స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే‌తో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1080x1920 పిక్సల్స్. ఈ డిస్‌ప్లే ద్వారా బెటర్ క్వాలిటీ విజువల్స్‌ను మంచి వ్యూవింగ్ యాంగిల్స్‌లో వీక్షించవచ్చు.

 

బడ్జెట్ మార్కెట్లోకి మరో జబర్థస్త్ ఫోన్ Le 1S

కెమెరా

Le 1S స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్/2.0 అపెర్చుర్, ఐఎస్ఓసెల్ సెన్సార్, పీడీఏఎఫ్, 4కే వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా బెస్ట్ క్వాలిటీ సెల్ఫీలు ఆస్వాదించవచ్చు.

 

బడ్జెట్ మార్కెట్లోకి మరో జబర్థస్త్ ఫోన్ Le 1S

ఫింగర్ ఫ్రింట్ స్కానర్

Le 1S స్మార్ట్‌ఫోన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోంది.

 

బడ్జెట్ మార్కెట్లోకి మరో జబర్థస్త్ ఫోన్ Le 1S

ఫింగర్ ఫ్రింట్ స్కానర్

Le 1S స్మార్ట్‌ఫోన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోంది.

 

బడ్జెట్ మార్కెట్లోకి మరో జబర్థస్త్ ఫోన్ Le 1S

వేగవంతమైన ఛార్జింగ్

Le 1S స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. వేగవంతమైన బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీని ఫోన్‌లో పొందుపరిచారు. యూఎస్బీ టైప్-సీ సపోర్ట్ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

 

బడ్జెట్ మార్కెట్లోకి మరో జబర్థస్త్ ఫోన్

శక్తివంతమైన ఇంటర్నల్ మెమరీ

Le 1S స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. అయితే, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఫీచర్ లోపించింది.

 

బడ్జెట్ మార్కెట్లోకి మరో జబర్థస్త్ ఫోన్

నాన్ - రిమూవబుల్ బ్యాటరీ

Le 1S స్మార్ట్‌ఫోన్ నాన్ - రిమూవబుల్ బ్యాటరీతో వస్తోంది. ఇది కొంచం నిరుత్సాహపరిచే అంశం.

 

బడ్జెట్ మార్కెట్లోకి మరో జబర్థస్త్ ఫోన్

ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్ లేదు

Le 1S స్మార్ట్‌ఫోన్ లో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సపోర్ట్ లేదు.

 

బడ్జెట్ మార్కెట్లోకి మరో జబర్థస్త్ ఫోన్

కొంచం బరువైన ఫీలింగ్

Le 1S స్మార్ట్‌ఫోన్ బల్కీగా ఉండటం కారణంగా కొంచం బరువైన ఫీలింగ్‌కు లోను చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Le 1s: 5 Best And Worst Features Of The Smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot