LeEco రికార్డుల పరంపర
LeEco స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు భారత్‌లో రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఈ బ్రాండ్ నుంచి విడుదలైన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ 'లీ 1ఎస్'కు ఆన్‌లైన్ షాపర్లు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఫోన్‌కు సంబంధించి జనవరి 2న ఫ్లిప్‌కార్ట్‌లో జరిగిన మొదటి ఫ్లాష్‌సేల్ బంపర్ హిట్ అయ్యింది. కేవలం 2 సెకన్లలో ముగిసిన ఈ ఫ్లాష్‌సేల్‌లో భాగంగా 70,000 ఫోన్‌లు అమ్ముడయ్యాయి. ఈ సేల్ నిమిత్తం రిజిస్టర్ అయిన వారి సంఖ్య 6,50,000.

భారత్‌లో లీ 1ఎస్ స్మార్ట్‌ఫోన్ నెలకొల్పిన మూడు అద్భుతమైన రికార్డులు
- సింగిల్ ఫ్లాష్ సేల్‌లో 70,000 ఫోన్లు విక్రయించటం
- కేవలం 2 సెకన్లలో వ్యవధిలో ఈ ఫోన్లు అమ్ముడవటం.
- ఈ సేల్‌కు సంబంధించి రిజిస్టర్ అయిన వారి సంఖ్య 6,50,000 కావటం.
2016లో రాబోతున్న సరికొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

LeEco రికార్డుల పరంపర
ఇండియన్ మార్కెట్‌కు పరిచయమైన కొద్ది రోజుల్లోనే లీ 1ఎస్ స్మార్ట్‌ఫోన్ తన సత్తాను చాటకుంది.

LeEco రికార్డుల పరంపర
ముఖ్యంగా లీ 1ఎస్ ఫోన్‌లో పొందుపరిచిన ఫీచర్స్, బిల్డ్ క్వాలిటీ, మెటాలిక్ డిజైనింగ్‌లు మొదటి చూపులోనే ఆకట్టుకుంటాయి.

LeEco రికార్డుల పరంపర
జనవరి 20న మార్కెట్లో లాంచ్ అయిన లీ 1ఎస్ ఫోన్ వారం రోజుల వ్యవధిలోనే 6,50,000 ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది.

LeEco రికార్డుల పరంపర
ఏ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అధిగమించలేనంత పాపులారీటిని తమ లీ 1ఎస్ ఫోన్ మొదటి ఫ్లాష్‌సేల్‌లోనే సొంతం చేసుకోవటం గర్వకారణంగా ఉందని లీఇకో ఇండియా సీఓఓ అతుల్ జెయిన్ తెలిపారు. తమ బ్రాండ్ పై ఇంతగా నమ్మకం ఉంచిన ఇండియన్ యూజర్లు అతుల్ కృతజ్ఞతలు తెలిపారు.

LeEco రికార్డుల పరంపర
లీ 1ఎస్ ఫోన్ అమ్మకాలు స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలోని ఇతర బ్రాండ్‌లకు సరికొత్త సవాల్‌ను విసిరాయని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నాగోరి తెలిపారు.

LeEco రికార్డుల పరంపర
5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1080x1920 పిక్సల్స్)

LeEco రికార్డుల పరంపర
2.2గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియోస్ ఎక్స్10 చిప్‌సెట్,

LeEco రికార్డుల పరంపర
3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.0.2 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 32జీబి ఇంటర్నల్ మెమరీ,

LeEco రికార్డుల పరంపర
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ కనెక్టువిటీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

LeEco రికార్డుల పరంపర
Le 1s ధర రూ.10,999, ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications








