2016లో రాబోతున్న సరికొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

Written By:

అందుబాటులోకి వస్తోన్న ఆధునిక పరిజ్ఞానం స్మార్ట్‌ఫోన్‌లను మరింత విప్లవాత్మకంగా మార్చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ యూజర్ల ఆలోచన విధానం మరింత క్రియేటివిటీని కొరుకుంటున్న నేపధ్యంలో కొత్త ఫీచర్లతో వచ్చే ఫోన్‌లకు మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉంది.

2016లో రాబోతున్న సరికొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

స్మార్ట్ మొబైలింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత సౌకర్యవంతం చేస్తూ అనేక కొత్త ఫీచర్లు తాజాగా మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావటానికి మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశముంది. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోకి సరికొత్త వెలుగులు తీసుకురాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల‌ను ఇప్పుడు చూద్దాం..

ప్రపంచంలో అత్యంత సెక్యూరిటీ ఫోన్ ఒబామాదే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2016లో రాబోతున్న సరికొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

వైర్‌లెస్ చార్జింగ్.. ఈ టెక్నాలజీ ఇప్పటికే మొబైల్స్ రంగంలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసినదే. దాదాపు చాలా వరకు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు ఈ టెక్నాలజీతో తయారవుతున్నాయి.

2016లో రాబోతున్న సరికొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ స్థానాన్ని ఈ లైట్నింగ్ పోర్ట్ త్వరలో ఆక్రమించనుంది. 

2016లో రాబోతున్న సరికొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

డ్యుయల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్ ఫీచర్

2016లో రాబోతున్న సరికొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

64జీబి ఇంటర్నల్ మెమరీ ఆప్షన్‌తో

2016లో రాబోతున్న సరికొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

4కే రిసల్యూషన్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు ఈ ఏడాది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాబోతున్నాయి.

2016లో రాబోతున్న సరికొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

యాపిల్ 3డీ ఫోర్స్ టచ్ ఫీచర్ తరహాలో ఈ ఏడాది విడుదల కాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో ఆండ్రాయిడ్ అందుబాటులోకి తీసుకురాబోతుంది.

2016లో రాబోతున్న సరికొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

ఈ టెక్నాలజీని ఇప్పటికే రిలయన్స్ అందుబాటులోకి తీుసకువచ్చింది. ఈ టెక్నాలజీ వాయిస్ కాల్స్ క్వాలిటీగా ఉంటాయి.

2016లో రాబోతున్న సరికొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

స్మార్ట్‌ఫోన్‌లలో ఫింగర్ ప్రింట్ అలానే ఐరిస్ స్కానర్ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది 

2016లో రాబోతున్న సరికొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

డ్యుయల్ ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు

2016లో రాబోతున్న సరికొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

శక్తివంతమైన ప్రాసెసింగ్ చిప్‌సెట్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 new innovative features smartphones might get in 2016. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot