Home
Mobile

లెనోవో ఏ7000, 4 సెకన్లలోనే ‘అవుట్ ఆఫ్ స్టాక్’

లెనోవో ఏ7000, 4 సెకన్లలోనే ‘అవుట్ ఆఫ్ స్టాక్’

చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ లెనోవో తాను ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన లెనోవో ఏ7000 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి మొదటి ఫ్లాష్‌సేల్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మంగళవారం నిర్వహించింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ ఫ్లాష్ సేల్ కేవలం 4 సెకన్లలోనే ముగిసింది. లెనోటో ఏ7000 మొదటి ఫ్లాష్‌ సేల్‌లో భాగంగా ఎన్ని యూనిట్లు అందుబాటులో ఉంచామన్న వివరాలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు.

లెనోవో ఏ7000, 4 సెకన్లలోనే ‘అవుట్ ఆఫ్ స్టాక్’

లెనోవో ఏ7000 కీలక స్పెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే....

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (మైక్రో సిమ్), 1.5గిగాహెర్ట్జ్ మీడియాటెక్ MT6572M ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లపు పరిశీలించినట్లయితే... 4జీ/ఎల్టీఈ (ఎఫ్‌డీడీ బ్యాండ్ 1,3,7,20, టీడీడీ బ్యాండ్ 40), వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 152.6x76.2x7.99మిల్లీ మీటర్లు, బరువు 140 గ్రాములు.

ఇంకా చదవండి: 2జీబి ర్యామ్‌తో లెనోవో ఏ6000 ప్లస్

More from GizBot

Best Mobiles in India

English summary
Lenovo A7000 Goes Out of Stock in 4 Seconds on Flipkart. Read more in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X