2జీబి ర్యామ్‌తో లెనోవో ఏ6000 ప్లస్

Posted By:

లెనోవో ఏ7000 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మర్కెట్‌కు కొత్త ఊపునిచ్చిన లెనోవో మరో విస్తరణలో భాగంగా లెనోవో ఏ6000 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ప్రకటించింది.

2జీబి ర్యామ్‌తో లెనోవో ఏ6000 ప్లస్

లెనోవో ఏ6000కు సక్సెసర్ వేరియంట్‌గా అందుబాటులోకి రాబోతున్న లెనోవో ఏ6000 ప్లస్.. 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ వంటి మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ మార్కెట్ ధర ఎంత..? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే అంశం పై లెనోవో అధికారిక ప్రకటన జారీ చేయాల్సి ఉంది.

2జీబి ర్యామ్‌తో లెనోవో ఏ6000 ప్లస్

లెనోవో ఏ6000 ప్లస్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి..

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్ (64 బిట్), 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.

ఇంకా చదవండి: విశ్వ రహస్యాల పై కొనసాగుతోన్న ప్రయోగాల పరంపర

English summary
Lenovo Reveals A6000 Plus With 2GB of RAM and 8MP Camera, Expected To Launch in India Shortly.Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot