Home
Mobile

లెనోవో ఏ7000 టర్బో, రూ.10,999

By Sivanjaneyulu

వైబ్ కే4 నోట్ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణతో మంచి జోరుమీదున్న లెనోవో తాజాగా ఏ7000 టర్బో పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయించబడుతోన్న ఈ ఫోన్ ధర రూ. 10,999. రేపటి నుంచి ఫోన్ షిప్పింగ్ ప్రారంభమవుతుంది. లెనోవో కే3 నోట్‌కు దగ్గర పోలికలను కలిగి ఉన్న ఈ ఫోన్ స్పెక్స్‌ను తెలసుకునే ప్రయత్నం చేద్దాం...

లెనోవో ఏ7000 టర్బో, రూ.10,999

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6752 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ లాలాపాప్ ఆపరేటింగ్ సిసట్ం, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డాల్బీ ఆటామస్ సౌండ్ టెక్నాలజీ.

మార్కెట్లో హల్‌‌చల్ చేస్తున్న 4జీబి ర్యామ్‌ ఫోన్‌లు ఇవే

లెనోవో ఏ7000 టర్బో ఫోన్‌లోని బెస్ట్ ఇంకా వరస్ట్ ఫీచర్‌లను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

 లెనోవో ఏ7000 టర్బో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

లెనోవో ఏ7000 టర్బో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

పెద్దదైన డిస్‌ప్లే

లెనోవో ఏ7000 టర్బో 5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ.

 లెనోవో ఏ7000 టర్బో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

లెనోవో ఏ7000 టర్బో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

కంఫర్టబుల్ డిజైన్

5.5 అంగుళాల స్ర్కీన్ పరిమాణంతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది. స్మూత్ ఎడ్జెస్ అలానే మాటీ ఫినిష్ ఆకట్టుకుంటుంది.

 లెనోవో ఏ7000 టర్బో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

లెనోవో ఏ7000 టర్బో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

కే3 నోట్ తరహాలోనే లెనోవో ఏ7000 టర్బో 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

 లెనోవో ఏ7000 టర్బో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

లెనోవో ఏ7000 టర్బో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

కనెక్టువిటీ ఫీచర్లు

4జీ, బ్లుటూత్, వై-ఫై, ఆన్ ద గో సపోర్ట్ వంటి కనెక్టువిటీ ఆప్షన్‌లను ఏ7000 టర్బో ఫోన్‌లో పొందుపరిచారు.

 లెనోవో ఏ7000 టర్బో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

లెనోవో ఏ7000 టర్బో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

ఫోన్ ఇంటర్నల్ మెమరీ

లెనోవో ఏ7000 టర్బో ఫోన్ 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది.

 లెనోవో ఏ7000 టర్బో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

లెనోవో ఏ7000 టర్బో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ లేదు

లెనోవో ఏ7000 టర్బో, పెద్ద డిస్ప్లేతో వస్తున్నప్పటికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కరువడింది.

 లెనోవో ఏ7000 టర్బో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

లెనోవో ఏ7000 టర్బో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

ఫోన్ బిల్డ్ క్వాలిటీ నిరుత్సాహపరిచేదిగా ఉంటుంది.

 లెనోవో ఏ7000 టర్బో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

లెనోవో ఏ7000 టర్బో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

బ్యాటరీ కొంత నిరుత్సాహపరుస్తుంది.

 లెనోవో ఏ7000 టర్బో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

లెనోవో ఏ7000 టర్బో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

ఫింగర్ ప్రింట్ స్కాన్ సపోర్ట్ లేదు

 లెనోవో ఏ7000 టర్బో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

లెనోవో ఏ7000 టర్బో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లేదు. 

Best Mobiles in India

English summary
Lenovo A7000 Turbo: 5 Best And Worst Features Of The Smartphone. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X