మార్కెట్లో హల్‌‌చల్ చేస్తున్న 4జీబి ర్యామ్‌ ఫోన్‌లు ఇవే

Written By:

స్మార్ట్‌ఫోన్‌లు రోజురోజుకు శక్తివంతమైన సాధనాలుగా అవతరిస్తున్నాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఒకప్పుడు 2జీబి ర్యామ్‌తో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లను శక్తివంతమైన ఫోన్‌లుగా అభివర్ణించే వారు. ఆధునిక టెక్నాలజీతో పాటు కమ్యూనికేషన్ అవసరాలు కూడా పెరగటంతో 4జీబి ర్యామ్ ఫోన్‌ల కోసం మార్కెట్ ఎదురుచూస్తోంది. ఫోన్‌లో ర్యామ్ సామర్థ్యం పెరిగే కొద్ది మల్టీటాస్కింగ్‌తో పాటు గేమింగ్ సామర్థ్యం మరింత పెరుగుతుంది. 4జీబి ర్యామ్‌తో మార్కెట్లో రెడీగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

నిలిచిపోనున్న 'Internet Explorer'

సంక్రాంతి బరిలో 20 బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Yu Yutopia (యు యుటోపియా)

4జీబి ర్యామ్‌తో 10 స్మార్ట్‌ఫోన్‌లు

Yu Yutopia (యు యుటోపియా)
4జీబి ర్యామ్‌తో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.24,999
డివైస్ స్పెసిఫికేషన్స్‌తో పాటు బెస్ట్ డీల్స్‌కు సంబంధించి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

OnePlus 2 (64GB)

4జీబి ర్యామ్‌తో 10 స్మార్ట్‌ఫోన్‌లు

4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.24,999

డివైస్ స్పెసిఫికేషన్స్‌తో పాటు బెస్ట్ డీల్స్‌కు సంబంధించి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy Note 5

4జీబి ర్యామ్‌తో 10 స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 5
ఫోన్ బెస్ట్ ధర రూ.48,499
4జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ సామర్థ్యంతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.48,999
డివైస్ స్పెసిఫికేషన్స్‌తో పాటు బెస్ట్ డీల్స్‌కు సంబంధించి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Asus Zenfone 2

4జీబి ర్యామ్‌తో 10 స్మార్ట్‌ఫోన్‌లు

4జీబి ర్యామ్‌తో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.18,999
డివైస్ స్పెసిఫికేషన్స్‌తో పాటు బెస్ట్ డీల్స్‌కు సంబంధించి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy S6 Edge Plus

4జీబి ర్యామ్‌తో 10 స్మార్ట్‌ఫోన్‌లు

4జీబి ర్యామ్‌తో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.53,900
డివైస్ స్పెసిఫికేషన్స్‌తో పాటు బెస్ట్ డీల్స్‌కు సంబంధించి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Asus Zenfone 2 Deluxe

4జీబి ర్యామ్‌తో 10 స్మార్ట్‌ఫోన్‌లు

4జీబి ర్యామ్‌తో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.22,999
డివైస్ స్పెసిఫికేషన్స్‌తో పాటు బెస్ట్ డీల్స్‌కు సంబంధించి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Oppo R7s

4జీబి ర్యామ్‌తో 10 స్మార్ట్‌ఫోన్‌లు

Oppo R7s
4జీబి ర్యామ్‌తో వస్తోన్న ఈ ఫోన్ త్వరలోనే విడుదల కాబోతోంది.

ZTE Axon Pro

4జీబి ర్యామ్‌తో 10 స్మార్ట్‌ఫోన్‌లు

ZTE Axon Pro

4జీబి ర్యామ్‌తో వస్తోన్న ఈ ఫోన్ త్వరలోనే విడుదల కాబోతోంది.

Lenovo K80

4జీబి ర్యామ్‌తో 10 స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo K80

4జీబి ర్యామ్‌తో వస్తోన్న ఈ ఫోన్ త్వరలోనే విడుదల కాబోతోంది.

Xiaomi Mi Note Pro

4జీబి ర్యామ్‌తో 10 స్మార్ట్‌ఫోన్‌లు

Xiaomi Mi Note Pro

4జీబి ర్యామ్‌తో వస్తోన్న ఈ ఫోన్ త్వరలోనే విడుదల కాబోతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Smartphones with 4GB RAM to Buy in India This January. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting