ఓపెన్ సేల్ పై ‘లెనోవో కే3 నోట్’
లెనోవో కే3 నోట్ కోసం చూస్తున్నారా..? మీకో శుభవార్త కే3 నోట్ స్మార్ట్‌ఫోన్ మొదటి ఓపెన్ సేల్‌కు సంబంధించి లెనెవో ఇండియా ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇండిపెండెన్స్ డే ఓపెన్ సేల్‌లో భాగంగా సోమవారం ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్, లెనెవో కే3 నోట్ స్మార్ట్‌ఫోన్‌లను ఓపెన్ సేల్ పై విక్రయించనుంది. ఈ సేల్ మంగళవారం కూడా కొనసాగుతోంది. ఈ రెండు రోజులు ఏ విధమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవసరలేకుండా కే3 నోట్ స్మార్ట్‌ఫోన్‌లను సొంతం చేసుకోవచ్చు. పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో కనువిందు చేస్తోన్న లెనోవో కే3 నోట్ స్మార్ట్ ఫోన్ ధర రూ.9,999.
Read More: అంగారక గ్రహం పై ఆడ మనిషి..?
లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ:

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ
లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ
లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ
లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ
లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ
లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ
లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ
లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ
లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ
లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ
లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ
లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ
లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ
లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ

లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ
లెనోవో కే3 నోట్ ఫోటో గ్యాలరీ
లెనోవో కే3 నోట్ స్పెసిఫికేషన్‌లు... 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, లెనోవో వైబ్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 64 బిట్ 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఎల్టీఈ కనెక్టువిటీ (ఎఫ్ డిడి-ఎల్టీఈ 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 3, టీడీడీ-ఎల్టీఈ 2300 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 40), వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. పరిమాణం 152.6 x 76.2 x 7.99మిల్లీ మీటర్లు, బరువు 150 గ్రాములు, కలర్ వేరియంట్స్ (ఒనిక్స్ బ్లాక్, పెర్ల్ వైట్, లేజర్ పసుపు).


Click it and Unblock the Notifications








