అంగారక గ్రహం పై ఆడ మనిషి..?

Posted By:

పరిశోధనల నిమిత్తం అంగారకుడి పై అడుగుపెట్టిన మార్స్ రోవర్ అక్కడి రహస్యాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తోందా..?, గ్రహాంతర వాసల అడుగుజాడలను రోవర్ వెంబడిస్తుందా..?, ఏలియన్స్ తాలూకా ఆనవాళ్లను రోవర్ పసిగట్టే ప్రయత్నం చేస్తోందా..?. నాసా రూపొందించిన క్యూరియాసిటీ రోవర్ అరుణ గృహం పై కాలుమోపిన నాటి నుంచి ఈ రకమైన సందేహాలు విశ్వవ్యాప్తంగా మెదులుతున్నాయి.

తాజాగా క్యూరియాసిటీ రోవర్ నాసాకు పంపిన ఒక ఫోటో ఉత్కంఠ రేకెత్తిస్తోంది.ఈ ఫోటో ఆడ మనిషిని పోలి ఉన్న ఓ ఆకారం కనిపించడంతో ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. శక్తివంతమైన కెమెరాలతో రెడ్ ప్లానెట్ పై ఫోటోలను చిత్రీకరిస్తున్న రోవర్ పలు అనుమానాస్పద చిత్రాలను నాసాకు పంపిన విషయం తెలిసిందే.

Read More: ఆండ్రాయిడ్ వైరస్‌ను తరిమికొట్టండిలా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంగారకుడి పై పరిశోధనాలు సాగిస్తోన్న క్యూరియాసిటీ మార్స్ రోవర్

English summary
woman-like figure captured on Mars by NASA’s Curiosity rover. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot