లెనోవో కొత్త స్మార్ట్‌ఫోన్ ‘Phab Plus’, అమెజాన్ ఇండియాలో లభ్యం

Posted By:

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లెనోవో తన సరికొత్త ‘Phab Plus' స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. హైఎండ్ స్పెసిఫికేషన్స్‌తో విడుదలైన ఈ పోన్‌ను ఇండియన్ ఈ-కామర్స్ మార్కెట్లో Amazon India ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ధర రూ.18,490. గన్‌మెటల్ ప్లాటినమ్ కలర్ వేరియంట్‌లో ఫోన్ అందుబాటులో ఉంది. ఇక ఆఫ్‌లైన్ మార్కెట్లలో క్రోమా , రిలయన్స్ వంటి రిటైల్ స్టోర్‌లలో లెనోవో ఫాబ్ ప్లస్ అందుబాటులో ఉంటుంది.

Read More : ఆండ్రాయిడ్ ఫోన్‌లో జీమెయిల్ వాడుతున్నారా..?

ఫోన్ Specs ఈ విధంగా ఉన్నాయి :

6.8 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 324 పీపీఐ), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ Vibe యూజర్ ఇంటర్ ఫేస్, 1.5గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా-కోర్ చిప్‌సెట్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డిజిటల్ డాల్బీ సౌండ్, 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు .. డ్యుయల్ సిమ్ సపోర్ట్ (ఒక సిమ్ మాత్రమే 4జీని సపోర్ట్ చేస్తుంది), వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ. డిస్‌ప్లే పెద్దగా ఉండటం మూలంగా ఫోన్ బరువు 220 గ్రాములుగా ఉంది. మందం 7.6 మిల్లీమీటర్లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవో ‘Phab Plus’ ఫోటో గ్యాలరీ

లెనోవో ‘Phab Plus' ఫోటో గ్యాలరీ

లెనోవో ‘Phab Plus' ఫోటో గ్యాలరీ

లెనోవో ‘Phab Plus' ఫోటో గ్యాలరీ

లెనోవో ‘Phab Plus' ఫోటో గ్యాలరీ

లెనోవో ‘Phab Plus' ఫోటో గ్యాలరీ

లెనోవో ‘Phab Plus' ఫోటో గ్యాలరీ

లెనోవో ‘Phab Plus' ఫోటో గ్యాలరీ

లెనోవో ‘Phab Plus' ఫోటో గ్యాలరీ

లెనోవో ‘Phab Plus' ఫోటో గ్యాలరీ

లెనోవో ‘Phab Plus' ఫోటో గ్యాలరీ

లెనోవో ‘Phab Plus' ఫోటో గ్యాలరీ

లెనోవో ‘Phab Plus' ఫోటో గ్యాలరీ

లెనోవో ‘Phab Plus' ఫోటో గ్యాలరీ

లెనోవో ‘Phab Plus' ఫోటో గ్యాలరీ

లెనోవో ‘Phab Plus' ఫోటో గ్యాలరీ

లెనోవో ‘Phab Plus' ఫోటో గ్యాలరీ

లెనోవో ‘Phab Plus' ఫోటో గ్యాలరీ

లెనోవో ‘Phab Plus' ఫోటో గ్యాలరీ

లెనోవో ‘Phab Plus' ఫోటో గ్యాలరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Phab Plus Now Available Exclusively on Amazon India at Rs 18,490. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot