రెండు ఫ్రంట్ కెమెరాలతో లెనోవో వైబ్ ఎస్1, ధర రూ.15,999

Posted By:

చైనా హ్యాండ్‌సెట్‌ల కంపెనీ లెనోవో ఇటీవల ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన వెబ్ ఎస్1 స్మార్ట్‌ఫోన్‌ను Amazon India ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ధర రూ.15,999. డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ప్రత్యేకతతో వస్తోన్న ఈ ఫోన్ స్పెక్స్‌ను ఓ సారి చూద్దాం...

మీ ఫోన్‌ను చిక్కుల్లో పడేసే 10 తప్పులు

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్3 ప్రొటెక్షన్, 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 700 మెగాహెర్ట్జ్ మాలీ టీ760 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (8 మెగా పిక్సల్, 2 మెగా పిక్సల్), హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

లెనోవో వైబ్ ఎస్1 ప్రత్యేకతలు

డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

8 మెగా పిక్సల్, 2 మెగా పిక్సల్

పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే

లెనోవో వైబ్ ఎస్1 ప్రత్యేకతలు

పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్3 ప్రొటెక్షన్,

 

ఆక్టా కోర్ ప్రాసెసర్

లెనోవో వైబ్ ఎస్1 ప్రత్యేకతలు

1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 700 మెగాహెర్ట్జ్ మాలీ టీ760 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ

లెనోవో వైబ్ ఎస్1 ప్రత్యేకతలు

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ

ఆకట్టుకునే డిజైన్

లెనోవో వైబ్ ఎస్1 ప్రత్యేకతలు

ఆకట్టుకునే డిజైన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Vibe S1 with Dual Front Camera, 3GB RAM Launched at Rs 15,999 Exclusively on Amazon India. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot