లెనోవో ‘Vibe Shot’ ఫోన్‌లో ఉన్నవేంటి..? లేనివేంటి..?

Posted By:

లెనోవో బ్రాండ్ ఫోన్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్ నెలకున్న విషయం తెలిసిందే. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ చైనా కంపెనీ తీసుకువస్తోన్న ఫోన్‌లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రపీని ఇష్టపడే వారి కోసం లెనోవో ఓ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Read More : ఇంటర్నెట్ ఇండియా BEFORE 1947

‘వైబ్ షాట్' (Vibe Shot) పేరుతో విడుదలైన ఈ కెమెరా సెంట్రిక్ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ట్రైకలర్ ఫ్లాష్ ప్రత్యేకతలతో కూడాన 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. మార్కెట్లో లెనోవో వైబ్ షాట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.25,499. ఈ స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 1,400 లెనోవో ఎక్స్ క్లూజివ్ స్టోర్‌లలో అతి త్వరలో విక్రయించనున్నానరు. రిటైల్ స్టోర్‌లలోనూ ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. లెనోవో ‘Vibe Shot' ఫోన్‌లో ఊరించి ఉసూరుమనిపించిన 10 బెస్ట్, వరస్ట్ ఫీచర్లను ఇప్పుడు చూద్దాం...

Read More : ఇక అమెజాన్, స్నాప్‌డీల్‌లో మోటరోలా ఫోన్‌లు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవో ‘Vibe Shot’ ఫోన్‌లో ఉన్నవేంటి..? లేనివేంటి..?

16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

ఈ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ట్రైకలర్ ఫ్లాష్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

లెనోవో ‘Vibe Shot’ ఫోన్‌లో ఉన్నవేంటి..? లేనివేంటి..?

హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే

5 అంగుళాల FHD ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్)

లెనోవో ‘Vibe Shot’ ఫోన్‌లో ఉన్నవేంటి..? లేనివేంటి..?

ప్రీమియమ్ డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ

లెనోవో ‘Vibe Shot’ ఫోన్‌లో ఉన్నవేంటి..? లేనివేంటి..?

ఆక్టుకునే పనితీరు

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టు ఆండ్రాయిమ్ మార్స్ మిల్లో), 1.7గిగాహెర్డ్జ్ 64 బిట్ ఆక్టా - కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్,  32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

లెనోవో ‘Vibe Shot’ ఫోన్‌లో ఉన్నవేంటి..? లేనివేంటి..?

శక్తివంతమైన 3జీబి ర్యామ్

లెనోవో ‘Vibe Shot’ ఫోన్‌లో ఉన్నవేంటి..? లేనివేంటి..?

బ్యాటరీ లైఫ్

లెనోవో ‘Vibe Shot' ఫోన్‌ కేవలం 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని మాత్రమే కలిగి ఉంది. ఇంకాస్త ఎక్కువుంటే బాగుండేది.

లెనోవో ‘Vibe Shot’ ఫోన్‌లో ఉన్నవేంటి..? లేనివేంటి..?

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్ లోపించింది

లెనోవో ‘Vibe Shot’ ఫోన్‌లో ఉన్నవేంటి..? లేనివేంటి..?

7.3 మిల్లీ మీటర్ల మందంతో 145 గ్రాములు బరువున్న ఈ ఫోన్ కాస్తంత బరువనిపిస్తుంది

 

 

లెనోవో ‘Vibe Shot’ ఫోన్‌లో ఉన్నవేంటి..? లేనివేంటి..?

ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 చిప్‌సెట్‌కు బదులుగా స్నాప్‌డ్రాగన్ 810 చిప్‌సెట్‌‌ను పొందుపరిచి ఉంటే బాగుండేది.

లెనోవో ‘Vibe Shot’ ఫోన్‌లో ఉన్నవేంటి..? లేనివేంటి..?

చేతిలో కంఫర్టబుల్‌గా ఉండదన్న ఫీలింగ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవో వైబ్ షాట్ స్పెసిఫికేషన్స్ : 5 అంగుళాల FHD ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టు ఆండ్రాయిమ్ మార్స్ మిల్లో), 1.7గిగాహెర్డ్జ్ 64 బిట్ ఆక్టా - కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఇన్‌ఫ్రా- రెడ్- ఆటో -ఫోకస్, ట్రైకలర్ ఫ్లాష్ విత్ సిక్స్ - పీస్ లెన్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, బ్యాక్‌సైడ్ ఇల్యూమినేటెడ్ సెన్సార్), 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, జీపీఎస్, బీటీ 4.0, డ్యుయల్ సిమ్), ఫోన్ మందం 7.3 మిల్లీ మీటర్లు, బరువు 145 గ్రాములు.

English summary
Lenovo Vibe Shot: 10 Best And Worst Features Of The Camera-Centric Smartphone. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot