3జీబి ర్యామ్, 16 ఎంపీ కెమెరాతో లెనోవో ‘Vibe Shot’

Posted By:

రికార్డుస్థాయి స్మార్ట్‌ఫోన్ అమ్మకాలతో మార్కెట్‌ను శాసిస్తోన్న లెనోవో ఇండియన్ మార్కెట్లో మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘వైబ్ షాట్' (Vibe Shot) పేరుతో విడుదలైన ఈ కెమెరా సెంట్రిక్ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ట్రైకలర్ ఫ్లాష్ ప్రత్యేకతలతో కూడాన 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా ఫీచర్‌ను కలిగి ఉంది. మార్కెట్లో లెనోవో వైబ్ షాట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.25,499.

Read More : బుల్లెట్ వేగంతో ఇంటర్నెట్, ఆ బ్రౌజర్ మీ ఫోన్‌లో ఉందా..?

లెనోవో వైబ్ షాట్ స్పెసిఫికేషన్స్ :

5 అంగుళాల FHD ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టు ఆండ్రాయిమ్ మార్స్ మిల్లో), 1.7గిగాహెర్డ్జ్ 64 బిట్ ఆక్టా - కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఇన్‌ఫ్రా- రెడ్- ఆటో -ఫోకస్, ట్రైకలర్ ఫ్లాష్ విత్ సిక్స్ - పీస్ లెన్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, బ్యాక్‌సైడ్ ఇల్యూమినేటెడ్ సెన్సార్), 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More : రూ.8,600కే సామ్‌సంగ్ 'value edition' స్మార్ట్‌ఫోన్

కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, జీపీఎస్, బీటీ 4.0, డ్యుయల్ సిమ్), ఫోన్ మందం 7.3 మిల్లీ మీటర్లు, బరువు 145 గ్రాములు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 1,400 లెనోవో ఎక్స్ క్లూజివ్ స్టోర్‌లలో అతి త్వరలో విక్రయించనున్నానరు. ప్రముఖ రిటైల్ స్టోర్‌లలోనూ ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

3జీబి ర్యామ్, 16 ఎంపీ కెమెరాతో లెనోవో ‘Vibe Shot’

లెనోవో హై బడ్జెట్ రేంజ్‌లో విడుదల చేస్తున్న కెమెరా సెంట్రిక్ ఫోన్ ఇది. ధర రూ.25,499

3జీబి ర్యామ్, 16 ఎంపీ కెమెరాతో లెనోవో ‘Vibe Shot’

లెనోవో వైబ్ షాట్ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్‌లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. 

3జీబి ర్యామ్, 16 ఎంపీ కెమెరాతో లెనోవో ‘Vibe Shot’

డ్యుయల్ నానో సిమ్ సపోర్ట్

3జీబి ర్యామ్, 16 ఎంపీ కెమెరాతో లెనోవో ‘Vibe Shot’

ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ట్రైకలర్ ఫ్లాష్ ప్రత్యేకతలతో కూడాన 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

3జీబి ర్యామ్, 16 ఎంపీ కెమెరాతో లెనోవో ‘Vibe Shot’

కెమెరాలో పొందుపరిచిన ఇన్‌ఫ్రా- రెడ్- ఆటోఫోకస్ సాధారణ ఆటోఫోకస్‌తో పోలిస్తే హై క్వాలిటీ పనితీరును కనబరుస్తుంది.

3జీబి ర్యామ్, 16 ఎంపీ కెమెరాతో లెనోవో ‘Vibe Shot’

8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా హై క్వాలిటీ సెల్ఫీలతో పాటు హై క్వాలిటీ వీడియో కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు. 

3జీబి ర్యామ్, 16 ఎంపీ కెమెరాతో లెనోవో ‘Vibe Shot’

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తోన్న ఈ డివైస్ కు త్వరలోనే ఆండ్రాయిమ్ మార్స్ మిల్లో అప్‌డేట్ అందుతుంది.

3జీబి ర్యామ్, 16 ఎంపీ కెమెరాతో లెనోవో ‘Vibe Shot’

గ్రేవైట్ ఇంకా క్రిమ్సన్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

3జీబి ర్యామ్, 16 ఎంపీ కెమెరాతో లెనోవో ‘Vibe Shot’

లెనోవో అఫీషియల్ స్టోర్ అయిన The DoStore లోకి వెళ్లి  లెనోవో ‘Vibe Shot' స్మార్ట్‌ఫోన్‌ను ప్రీబుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి లింక్

3జీబి ర్యామ్, 16 ఎంపీ కెమెరాతో లెనోవో ‘Vibe Shot’

3జీబి ర్యామ్, 16 ఎంపీ కెమెరాతో లెనోవో ‘Vibe Shot'

English summary
Lenovo Vibe Shot with 16MP camera launched at Rs 25,499. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot