రూ.8,600కే సామ్‌సంగ్ 'value edition' స్మార్ట్‌ఫోన్
సామ్‌సంగ్ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ‘గెలాక్సీ కోర్ ప్రైమ్ వాల్యు ఎడిషన్' పేరుతో వచ్చిన ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.8,600. సిల్వర్ ఇంకా గ్రే కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను Samsung India e-store తన లిస్టింగ్స్‌లో ఉంచింది. ప్రస్తుతానికి 'out of stock'లో ఉంది.
Read More : సైలెంట్ మోడ్‌లో ఉన్న ఫోన్‌ను వెతికి పట్టుకోవటం ఏలా?
ఫోన్ స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...
4.5 అంగుళాల WVGA ప్లేన్ టు లైన్ స్విచింగ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం అవుట్ ఆఫ్ ద బాక్స్, సామ్‌సంగ్ టచ్ విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్‌తో కూడిన 2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్).
Read More : నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించటం ఏలా..? 4.5 అంగుళాల WVGA ప్లేన్ టు లైన్ స్విచింగ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, సామ్‌సంగ్ టచ్‌విజ్ యూజర్ ఇంటర్ ఫేస్ 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్‌తో కూడిన 2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్). రూ.8,600కే సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ ప్రైమ్ వాల్యు ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానల్ రూ.8,600కే సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ ప్రైమ్ వాల్యు ఎడిషన్ స్మార్ట్‌ఫోన్
రూ.8,600కే సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ ప్రైమ్ వాల్యు ఎడిషన్ స్మార్ట్‌ఫోన్

Click it and Unblock the Notifications