ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2: 6 బెస్ట్ డీల్స్

|

ప్రముఖ మొబైల్ ఫోన్‌ల కంపెనీ ఎల్‌జీ ‘జీ ఫ్లెక్స్ 2' పేరుతో తన సెకండ్ జనరేషన్ కర్వుడ్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.55,000. ప్లాటినమ్ సిల్వర్ ఇంకా ఫ్లామెన్కో రెడ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది. ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2 స్మార్ట్‌ఫోన్‌‍ను ముందుగా సీఈఎస్ 2015లో ఆవిష్కరించారు. ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2కు సంబంధించి మార్కెట్లో అందుబాటులో ఉన్న 6 బెస్ట్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

(ఇంకా చదవండి: ప్రాణం తీసిన ‘అల్టిమేట్ సెల్ఫీ')

స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 (64 బిట్ ఆక్టాకోర్ సాక్) పై డివైస్ రన్ అవుతుంది. అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్ ఎల్ పీడీడీఆర్4 ర్యామ్, సింగిల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం. 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ కర్వుడ్ పీ-ఓఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 403 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, ఇంటర్నల్ మెమరీయ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరిచుకునే అవకాశం, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, హెచ్ఎస్ పీఏ+, వై-ఫై, బ్లూటూత్ స్మార్ట్ రెడీ, ఎన్ఎఫ్‌సీ, స్లిమ్ పోర్ట్, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్బీ, 3000 ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ. ఫోన్ చుట్టుకొలత 149.1x75.3x7.1 - 9.4మిల్లీ మీటర్లు, బరువు 152 గ్రాములు.

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2: 6 బెస్ట్ డీల్స్

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2: 6 బెస్ట్ డీల్స్

Flipkart (ఫ్లిప్‌కార్ట్)
ధర రూ.53,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2: 6 బెస్ట్ డీల్స్

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2: 6 బెస్ట్ డీల్స్

Shopclues (షాప్‌క్లూస్)
ధర రూ.53,200
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2: 6 బెస్ట్ డీల్స్

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2: 6 బెస్ట్ డీల్స్

Snapdeal (స్నాప్‌డీల్)
ధర రూ.53,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2: 6 బెస్ట్ డీల్స్

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2: 6 బెస్ట్ డీల్స్

infibeam (ఇన్ఫీబీమ్)
ధర రూ.54,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2: 6 బెస్ట్ డీల్స్

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2: 6 బెస్ట్ డీల్స్

ebay (ఈబే)
ధర రూ.56,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2: 6 బెస్ట్ డీల్స్

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2: 6 బెస్ట్ డీల్స్

Paytm (పేటీఎమ్)
ధర రూ.54,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
LG G Flex 2: Top 6 Deals on the 5.5-Inch Curved Display Smartphone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X