ప్రాణం తీసిన ‘అల్టిమేట్ సెల్ఫీ’

Posted By:

తన ‘అల్టిమేట్ సెల్ఫీ'తో ఫేస్‌బుక్‌లో సంచలనంగా నిలవాలని ఓ యువతి చేసిన సాహసం ఆమె ప్రాణాలనే కబళించేసింది. వివరాల్లోకి వెళితే ఉత్తర రొమేనియాలోని లాసి పట్టణంలో అన్నా ఉర్సూ (18) అనే టీనేజర్ ఓ స్పెషల్ సెల్ఫీ తీసుకుని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయాలనుకుంది. ఈ క్రమంలో తమ మిత్రురాలితో దగ్గరలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. ఏదైనా కొత్త చేయాలని భావించిన ఆ యువతి అనుకున్నదే తడవుగా రైలు పైకి ఎక్కి సెల్ఫీ చిత్రీకరించుకోవాలని ప్రయత్నించింది.

(ఇంకా చదవండి: ఆండ్రాయిడ్ పోన్ అరచేతిలో ఉంటే..?)

ఈ క్రమంలో ఆమె కాలు 27,000 వోల్ట్‌ల సామర్థ్యం గల మైవోల్టేజ్ కరెంట్ వైర్లకు తాకడంతో ఒక్కాసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 50శాతం కాలిన శరీరంతో తీవ్రగాయాల పాలైన అన్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈమెకు సహకరించిన మిత్రురాలు (17) గాయాలతో చికిత్సపొందుతోంది. రైలు పైకి ఎక్కిన అన్నాను కాపాడేందుకు ఓ ప్రయాణికులు చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. రైలు పైకి ఎక్కొద్దని తాను హెచ్చరించినప్పటికి అన్నా ఉర్సూ ఆమె మిత్రురలు వినిపించుకోలేదని సదరు ప్రయాణికులు తెలిపాడు.

పలు ప్రాణాంతక సెల్ఫీలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పలు ప్రాణాంతక సెల్ఫీలు

పలు ప్రాణాంతక సెల్ఫీలు

పలు ప్రాణాంతక సెల్ఫీలు

పలు ప్రాణాంతక సెల్ఫీలు

పలు ప్రాణాంతక సెల్ఫీలు

పలు ప్రాణాంతక సెల్ఫీలు

పలు ప్రాణాంతక సెల్ఫీలు

పలు ప్రాణాంతక సెల్ఫీలు

పలు ప్రాణాంతక సెల్ఫీలు

పలు ప్రాణాంతక సెల్ఫీలు

పలు ప్రాణాంతక సెల్ఫీలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Teen killed while trying to take the ‘ultimate selfie’. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot