Home
Mobile

అదిరే ఫీచర్లతో దూసుకొచ్చిన LG G6

ప్రముఖ ఎలక్ట్రానిక్ ,మొబైల్ ఉత్పత్తుల సంస్థ ఎల్‌జీ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ ను బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో రిలీజ్ చేసింది.

By Hazarath

ప్రముఖ ఎలక్ట్రానిక్ ,మొబైల్ ఉత్పత్తుల సంస్థ ఎల్‌జీ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ ను బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో రిలీజ్ చేసింది. గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ తో వచ్చిన ఫస్ట్ నాన్ గూగుల్ ఫిక్సల్ ఫోన్ కూడా ఇదే. ఎల్‌జీ జీ 6 పేరుతో లాంచ్ అయిన ఈ మొబైల్ ధర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. దీంతోపాటు యూఎక్స్ 6.0తో విడుదల చేసిన తొలి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదేనని కంపెనీ చెబుతోంది. ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

ప్రపంచంలో తొలి 4.5జీ స్మార్ట్‌ఫోన్, అమితవేగంతో డౌన్‌లోడ్

డిస్‌ప్లే

డిస్‌ప్లే

5.7 ఇంచ్ QHD+ పుల్ వర్షన్ డిస్‌ప్లే విత్ 18:9 (or 2:1) aspect ratio.మాములుగా ఇండస్ట్రీ స్టాండర్డ్ రేషియో 16.9 ఉంటుంది. దీని ద్వారా సినిమాలు, టీవీ, లాంటివి ఫాస్ట్ గా మూవ్ అవుతాయి. డాల్బే విజన్ తో వచ్చిన మొదటి ఫోన్ కూడా ఇదే.

ర్యామ్

ర్యామ్

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 821 SoC విత్ 4GB of LPDDR4 ర్యామ్, 32/ 64 జిబి ఇంటర్నల్ స్టోరేజి, మైక్రో ఎస్ డీ ద్వారా 2 టిబి వరకు విస్తరించుకునే సామర్ధ్యం ఉంది.

కెమెరా

కెమెరా

డ్యూయెల్ రేర్ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్ వెనకభాగంలో 13 ఎంపీ సెన్సార్ ని పొందుపరిచారు. ఒక కెమెరాతో వైడ్ యాంగిల్ షాట్స్ 125 డిగ్రీల కోణంలో తీయవచ్చు. మరొకటి రెగ్యలుర్ కెమెరా 7 డిగ్రీల కోణంలో ఫోటోలు తీసుకోవచ్చు. సెల్పీ అభిమానుల కోసం 5 ఎంపీ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.

బ్యాటరీ

బ్యాటరీ

బ్యాటరీ విషయానికొస్తే 3300mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ. క్విక్ ఛార్జ్ 3.0ని సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ను వెనుక భాగంలో పొందుపరిచారు. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ మీద రన్ అవుతుంది.

గూగుల్ అసిస్టెంట్

గూగుల్ అసిస్టెంట్

గూగుల్ ఫిక్సల్ ఫోన్ల తర్వాత గూగుల్ అసిస్టెంట్ తో వచ్చిన మొట్టమొదటి ఫోన్ కూడా ఇదే. ఫోన్ బరువు 163 గ్రాములు. డస్ట్ అండ్ వాటర్ రిసెస్టింట్ ఫీచర్ ఉంది. అస్ట్రో బ్లాక్, ఐస్ ప్లాటినం, మిస్టిక్ వైట్ ఈ మూడు రంగుల్లో ఈ ఫోన్ లభిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
LG G6 With 5.7-Inch FullVision Display, Google Assistant Launched at MWC 2017 read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X