ఆ ఫీచర్‌తో రాబోతున్న ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్..ఎల్‌జీనే

Written By:

ఆండ్రాయిడ్ వర్సన్ లో తరువాత రానున్న ఆపరేటింగ్ సిస్థం మాదేనని ఎల్‌జీ సగర్వంగా ప్రకటించింది. లెనోవా నుంచి రానున్న వీ20 ఫోన్ రానున్న గూగుల్ కొత్త ఆపరేటింగ్ సిస్ఠంతో వచ్చే మొదటి ఫోన్ గా చరిత్రకెక్కనుంది. దీంతో పాటు మరిన్ని పీచర్లు కూడా ఆ ఫోన్ లో పొందుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త కొత్త ఫీచర్లు ఏం ఉన్నాయో అనేదానిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

రూ.10 వేలకే హెచ్‌డి ఎల్ఈడీ టీవి..బుకింగ్ డేట్ ఫిక్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ ఫీచర్‌తో రాబోతున్న ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్..ఎల్‌జీనే

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో గూగుల్ తాజా వెర్షెన్ 7.0 నోగట్‌తో రాబోతున్న మొదటి ప్రొడక్ట్ తమదేనంటూ తన కొత్త స్మార్ట్‌ఫోన్ వీ20 మొదటి ఫీచర్‌ను విడుదల చేసిన ఎల్‌జీ, మరో ఫీచర్‌ను రివీల్ చేసేసింది.

ఆ ఫీచర్‌తో రాబోతున్న ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్..ఎల్‌జీనే

తన కొత్త స్మార్ట్‌ఫోన్ వీ20 క్వాడ్ డాక్ ఫీచర్‌తో రాబోతుందని వెల్లడించింది. అయితే ఆ ఫీచర్‌తో రాబోతున్న ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్ కూడా తమదేనని ప్రకటించింది.

ఆ ఫీచర్‌తో రాబోతున్న ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్..ఎల్‌జీనే

32 బిట్ హై-ఫై క్వాడ్ డాక్ మెరుగైన ఆడియో, నాయిస్ ఫిల్టరింగ్ను కలిగిఉంటుందని ఎల్‌జీ పేర్కొంది. స్పష్టమైన, సంక్షిప్తమైన శబ్దాలను ఎల్‌జీ వీ20 అందించగలదని తెలిపింది.

ఆ ఫీచర్‌తో రాబోతున్న ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్..ఎల్‌జీనే

వీ10 స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న రెగ్యులర్ డాక్‌కు అప్‌గ్రేడ్‌గా వీ20 స్మార్ట్‌ఫోన్‌ను క్వాడ్ డాక్‌తో తీసుకురాబోతున్నామని వెల్లడించింది.

ఆ ఫీచర్‌తో రాబోతున్న ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్..ఎల్‌జీనే

మంచి ఆడియో అనుభూతిని వీ20 యూజర్లకు అందించడానికి అధిక ఫర్‌ఫార్మెన్స్ అనలాగ్, ఆడియో డివైజ్‌లకు అధిపతైన ఈఎస్ఎస్ టెక్నాలజీతో కలిసి పనిచేసి, ఈ క్వాడ్ డాక్‌ను అభివృద్ధి చేసినట్టు ఎల్‌జీ వెల్లడించింది.

ఆ ఫీచర్‌తో రాబోతున్న ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్..ఎల్‌జీనే

ఫాస్ట్ ప్రాసెసర్లు, పెద్ద డిస్‌ప్లేలు మాత్రమే కాక, బెస్ట్ క్వాలిటీ ఆడియోను అందించేందుకు కృషిచేశామని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, మొబైల్ కంపెనీ ప్రెసిడెంట్ జునో చూ తెలిపారు.

ఆ ఫీచర్‌తో రాబోతున్న ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్..ఎల్‌జీనే

ఎల్‌జీ సెప్టెంబర్ 6న ఈ ఫోన్‌ను ఆవిష్కరించనుంది. శాంసంగ్ గెలాక్సీ నోట్7 కు పోటీగా ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని ఎల్‌జీ వ్యూహాలు రచిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write LG V20 to Be Worlds First Smartphone With Quad DAC for better audio
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot