రెండు టచ్ స్క్రీన్లతో LG X Screen
కొత్త కొత్త టెక్నాలజీతో వినియోగదారులను ఆకట్టుకునే ఎల్‌జి తాజాగా ఓ సరికొత్త ఫోన్ ను మార్కెట్ కి పరిచయం చేసింది. ఈ ఫోన్ కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే రెండు టచ్ స్క్రీన్లు.. ఈ రెండు టచ్ స్క్రీన్ల ద్వారా మీరు ఢిపరెంట్ మెథడ్స్ లో సెర్చ్ చేయవచ్చు. ఇంకెందుకాలస్యం ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి మరి
అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి

LG X Screen ఫీచర్లు
4.93 అంగుళాల ప్రధాన డిస్ ప్లేకు తోడుగా, 1.76 అంగుళాల హై డెఫినిషన్ ఇన్ సెల్ టచ్ డిస్ ప్లే.

LG X Screen ఫీచర్లు
ఎల్లప్పుడూ ఒక డిస్ ప్లే ఆన్‌లో ఉంటుంది. సమయం, తేదీ, సోషల్ మీడియా, మెయిల్ నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. చివరిగా వాడిన నాలుగు యాప్స్ వివరాలు కూడా ఇక్కడ ఉంటాయి.

LG X Screen ఫీచర్లు
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 410 క్వాడ్ కోర్ 1.2 జీహెచ్ ప్రాసెసర్

LG X Screen ఫీచర్లు
2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమొరీ, micro-SD card ద్వారా 128GB వరకు విస్తరణ సామర్ధ్యం.

LG X Screen ఫీచర్లు
13 ఎంపీ కెమెరా , 8 ఎంపీ సెల్పీ కెమెరా ఉంటాయి.

LG X Screen ఫీచర్లు
ప్రధాన స్క్రీన్ జోలికి పోకుండా, కాల్స్ రిసీవ్ చేసుకునే సౌకర్యం ఈ ఫోన్ కి ఉంది.

LG X Screen ఫీచర్లు
పానిక్ బటన్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ. 12,990.


Click it and Unblock the Notifications








