రూ. 3000లకు కళ్లు చెదిరే ఫోన్లు

Written By:

అతి తక్కువ బడ్జెట్ లో మొబైల్ లో అన్ని ఆప్సన్స్ కావాలనుకునేవారు చాలా మంది ఉంటారు..మ్యూజిక్,డ్యూయెల్ సిమ్,అలాగే కెమెరా ఇంకా సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా ఇలా అన్ని కావాలనుకుంటారు కదా..అయితే అటువంటి ఫోన్లు దొరుకుతాయా అంటే దొరుకుతాయనే చెప్పవచ్చు. సో ఇక్కడ మూడు వేల రూపాయల కన్నా తక్కువ ధరతో కళ్లు చెదిరే ఫోన్లను ఇస్తున్నాం ఓ సారి చూసేయండి.

Read more : అమ్మో..... చాలా డేంజర్ బాసూ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1. ఇంటెక్స్ ఆక్వా 3జీ

256 ఎంబీ ర్యామ్ తో ఫోన్ లుక్ చాలా బాగుంటుంది. 2 మెగా ఫిక్షల్ కెమెరా..0.3మెగా ఫిక్స్ ల్ ప్రంట్ కెమెరా తో డ్యూయెల్ సిమ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. ధర.రూ. 2,776

2.శ్యాం సంగ్ గురు మ్యూజిక్

సింగిల్ కోర్ ప్రాసెసర్ తో ఎంపీ 3 ని ఎంజాయ్ చేయవచ్చు. ధర రూ. 1411

3.నోకియా130 డ్యూయెల్ సిమ్

1.8 బిస్ ప్లేతో బ్రాండెడ్ ఫోన్ కావాలనుకునే వారికి ఈ ఫోన్ చాలా బెస్ట్.ధర రూ.1520

4. మైక్రోమ్యాక్స్ జోయ్

0.3 మెగా ఫిక్షల్ కెమెరా ను కలిగి ఉన్న ఈ ఫోన్ ధర కేవలం రూ.632

5. స్పైస్ ఎమ్-6112

1.3 మెగా ఫిక్సల్ కెమెరాను కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.1684

6. పానాసోనిక్ జిడి 21

32 ఎంబి ర్యామ్ తో 1. 3 ఎంపీ కెమెరాను కలిగి ఉంటుంది.ధర రూ.1339

7.కార్బూన్ ఎ108

256 ఎంబి ర్యామ్ తో 2 మెగా ఫిక్షల్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. దీని ధర రూ.2049

8.లావా ఫిల్లర్

256 ఎంబి ర్యామ్ తో 2 మెగా ఫిక్షల్ కెమెరాను కలిగి ఉంటుంది.లాగే ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. దీని ధర రూ.2046

9.నోకియా 225

నోకియాలో డ్యూయెల్ సిమ్ తో పాటు 2 మెగా ఫిక్షల్ కెమెరా కలిగిన ఫోన్ ధర రూ.2590

10. మైక్రో మ్యాక్స్ బోల్ట్ ఎ 67

2 మెగా ఫిక్షల్ కెమెరాతో అలాగే 0.3 ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ధర.రూ.2999

11.బిక్యూ ఎస్ 37

కెమెరా కలిగిన ఈ ఫోన్ ధర రూ.2449

12.ఇంటెక్స్ ఆక్వా 3జీ

3 జీ సపోర్ట్ తో అన్ని సదుపాయలు ఉండే ఈ ఫోన్ ధర రూ.2776

13.మైక్రోసాఫ్ట్ నోకియా 215

కెమెరాను కలిగిన ఈ ఫోన్ ధర రూ.2.009

14.రిలయన్స్ ZTE D286

రిలయన్స్ మీద మోజు ఉన్న వారికోసం తక్కువ ధరలో ఈ ఫోన్ లభిస్తుంది.దీనిధర రూ.2079

15.జెన్ 303

3.2 మెగా ఫిక్షల్ కెమెరాను కలిగిన ఈ ఫోన్ ధర రూ. 2489

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write list-of-phones/dual-sim-mobiles-below-3000
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting