స్మార్ట్‌ఫోన్‌లు.. టాబ్లెట్‌లు (డిసెంబర్ తొలివారం)!
వికెడ్‌లీక్ వామ్మీ సెన్సేషన్ (Wickedleak Wammy Sensation):

ముంబయ్ ఆధారిత టెక్ సంస్థ వికెడ్‌లీక్ తన వామ్మీ సిరీస్ స్మార్ట్‌ఫోన్ లైన్‌ప్‌ను మరింత పటిష్టం చేస్తూ ‘వామ్మీ సెన్సేషన్’(Wammy Sensation) పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్ ధర రూ.16,000. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3కి పోటిగా మార్కెట్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. స్పెసిఫికేషన్‌లు………
బరువు ఇంకా చుట్టుకొలత: చుట్టుకొలత 136.6 x 70.6 x 8.6మిల్లీ మీటర్లు, బరువు 145 గ్రాములు,
డిస్‌ప్లే: 4.7 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,
ప్రాసెసర్: 1.2గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం),
కెమెరా: 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ: డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, ఇన్-బుల్ట్ జీపీఎస్, 3జీ కనెక్టువిటీ,
బ్యాటరీ: 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 4 గంటలు, స్టాండ్‌బై 200 గంటలు),
అదనపు ఫీచర్లు: 3డి మ్యూజిక్, ఆడ్వాన్సుడ్ అప్లికేషన్ కిల్లర్, ఆల్డికో ఈ-బుక్, ఈబడ్డీ మెసెంజర్, ఫేస్‌బుక్, రోబో డిఫెన్స్, జీటాక్, థింక్‌ఫ్రీ మొబైల్, ట్విట్టర్.
ధర ఇతర వివరాలు: ధర రూ.16,000, ప్రీబుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 15 నుంచి షిప్పింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రీఆర్డర్‌కు సంబంధించి మరింత సమాచారం కోసం www.wickedleak.orgలోకి లాగిన్ కావచ్చు. లింక అడ్రస్:
రోబోట్‌లు ఆ పనులు కూడా చేస్తాయా..? (టాప్-5 వీడియోలు)


Click it and Unblock the Notifications








