స్మార్ట్‌ఫోన్‌లు.. టాబ్లెట్‌లు (డిసెంబర్ తొలివారం)!
నోకియా 114 (Nokia 114):

విశ్వసనీయ మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా ‘నోకియా 114’ పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ నోకియా ఇండియా, ఈ డివైజ్‌ను తన లిస్టింగ్స్‌లో ఉంచింది. కీలక స్పెసిఫికేషన్‌లు:
బరువు ఇంకా చుట్టుకొలత: 80 గ్రాములు, 110 x 46 x 14.8మిల్లీ మీటర్లు,
డిస్‌ప్లే: 1.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, రిసల్యూషన్ 128 x 160పిక్సల్స్,
స్టోరేజ్: 16ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, 64ఎంబి మాస్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు.
కెమెరా: 0.3 మెగాపిక్సల్ వీజీఏ రేర్ కెమెరా,
ఆపరేటింగ్ సిస్టం: నోకియా సిరీస్ 40 ప్లాట్‌ఫామ్,
కనెక్టువిటీ: డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 2.1, జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్,
బ్యాటరీ: 1020 ఎమ్ఏహెచ్ బీఎల్-5సీ బ్యాటరీ (టాక్‌టైమ్ 10.5గంటలు, స్టాండ్‌బై 637 గంటలు),
అదనపు ఫీచర్లు: ట్విట్టర్ సర్వీస్, ఫేస్‌బుక్ సర్వీస్, విండోస్ లైవ్ మెసెంజర్, నోకియా చాట్, ఈజీ స్వాప్ ఫీచర్.
ధర: రూ.2,500.
టాప్-10 ఆండ్రాయిడ్ గేమింగ్ అప్లికేషన్స్!
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications