స్మార్ట్‌ఫోన్‌లు.. టాబ్లెట్‌లు (డిసెంబర్ తొలివారం)!
oi
-Staff
By Super
<ul id="pagination-digg"><li class="previous"><a href="/mobile/list-of-smartphones-and-tablets-launched-for-the-week-ending-december-9-7.html">« Previous</a>
జింక్ జడ్99 2జీ (Zync Z99 2G):

దేశీయ టాబ్లెట్ తయారీ సంస్థ జింక్ (Zync) పటిష్టమైన హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్‌లతో కూడిన 2జీ టాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మోడల్ ‘జింక్ జడ్99’ (Zync Z99). ఈ 2జీ కాలింగ్ డివైజ్ ధర రూ.6,990. డేటాకార్డ్‌ల ద్వారా 3జీ కనెక్టువిటీ సాధ్యమవుతుంది.
స్పెసిఫికేషన్‌లు:
7 అంగుళాల డిస్‌ప్లే,
రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,
5 పాయింట్ సెన్సిటివ్ టచ్ ఇన్‌పుట్ సిస్టం,
1.2గిగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇన్-బుల్ట్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరా,
3జీ వయా డాంగిల్, వాయిస్ కాలింగ్ ఫీచర్ (సిమ్ స్లాట్),
బిగ్‌ఫ్లిక్స్ అప్లికేషన్.
కుర్రోళ్లు… చూస్తే ఆగలేరు (గ్యాలరీ)
<ul id="pagination-digg"><li class="previous"><a href="/mobile/list-of-smartphones-and-tablets-launched-for-the-week-ending-december-9-7.html">« Previous</a>
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications