మే 12 వరకు విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

|

భారతీయ టెక్ మార్కెట్ ఈ ‘మే'ను పురస్కరించుకుని అనేక బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. నోకియా, సోనీ వంటి గ్లోబల్ బ్రాండ్‌లకు పోటీగా కార్బన్, లావా, ఐబాల్ వంటి దేశవాళీ బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించాయి. ఇండియన్ మార్కెట్లో మే 12 వరకు చోటుచేసుకున్న స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

ఇవి కూడా చదవండి:

భవిష్యత్ ల్యాప్‌టాప్‌లు ఇలా ఉండొచ్చు..?

సంచలనం రేపుతున్న శాటిలైట్ ఫోటోలు!

మే 12 వరకు విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మే 12 వరకు విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

1.) నోకియా ఆషా 501 (Nokia Asha 501):

విడుదల తేదీ మే9, ధర రూ.5,300,
ఫీచర్లు:
3 అంగుళాల QVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3.2మెగా పిక్సల్ మెయిన్ కెమెరా,
వై-ఫై, 2జీ కనెక్టువిటీ, బ్లూటూత్ 3.0,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌‍టైమ్ 17 గంటలు, స్టాండ్‌బై టైమ్ 48 రోజులు).

మే 12 వరకు విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మే 12 వరకు విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

2.) సోనీ ఎక్స్‌పీరియా ఎల్ (Sony Xperia L):

ఈ ఫోన్‌ను మార్చిలో ప్రకటించారు మేలో విడుదల చేసారు. ధర రూ.18,990.

ఫీచర్లు:

4.3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్లస్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ విత్ ఏ-జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
1750ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మే 12 వరకు విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు
 
మే 12 వరకు విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

3.) కార్బన్ ఎస్2 టైటానియమ్ (Karbonn S2 Titanium):

ధర రూ.10,790.
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, 3జీ కనెక్టువిటీ,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మే 12 వరకు విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మే 12 వరకు విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

4.) కార్బన్ ఏ7 స్టార్ (Karbonn A7 Star):

ఆన్‌లైన్ మార్కెట్ ధర రూ.6,190.

ఫీచర్లు:

4.5 అంగుళాల FWVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2జీ, వై-ఫై, బ్లూటూత్, 512ఎంబి ర్యామ్,
164 ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మే 12 వరకు విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మే 12 వరకు విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

5.) కార్బన్ ఏ25 (Karbonn A25):

ధర రూ.6,590.
ఫీచర్లు:
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
2జీ కనెక్టువిటీ, బ్లూటూత్ 3.0 సపోర్ట్, వై-ఫై, మైక్రోయూఎస్బీ,
512ఎంబి ర్యామ్, 512ఎంబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మే 12 వరకు విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మే 12 వరకు విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

6.) లావా జోలో క్యూ700 (Lava Xolo Q700):
ధర రూ.9,999.
ఫీచర్లు:
4.5 అంగుళాల ఐపీఎస్ క్యూహైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్960 x 540పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్ ప్రాసెసర్,
238మెగాహెట్జ్ పవర్ వీఆర్‌ఎస్ జిఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్, 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్),
వీజీఏ ఫ్రంట్ కెమెరా, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్,
2,400ఎమ్ఏమెచ్ బ్యాటరీ.

మే 12 వరకు విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మే 12 వరకు విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

7.) ఐబాల్ ఆండీ 5ఎల్ (iBall Andi 5L):

ధర రూ.10,490, ఫీచర్లు:
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 X 800పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్, 3జీ కనెక్టువిటీ,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X