ఆన్‌లైన్ మార్కెట్లోకి ‘లూమియా 620’

Posted By:

నోకియా అభిమానులకు పండుగలాంటి వార్త. విండోస్ 8 ఫోన్ ‘లూమియా 620' ఇప్పుడు ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ధర రూ 14,999. నోకియా స్టోర్ సహా పలువురు ఆన్‌లైన్ రిటైలర్లు ఈ డివైజ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఆ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

ఈ పోస్ట్ కూడా చదవండి:

నమ్మరు కాని నిజాలే..!

లూమియా 620 స్పెసిఫికేషన్‌లు:

3.8 అంగుళాల WVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), వై-ఫై, బ్లూటూత్, 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కలర్ వేరియంట్స్ (మెజింతా, ఎల్లో, సియాన్, వైట్ ఇంకా బ్లాక్).

ఫోన్‌లోని ప్రత్యేక అప్లికేషన్‌లు: నోకియా డ్రైవ్, సిటీ లెన్స్, నోకియా మ్యాప్స్, మిక్స్ రేడియో

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

1.) నోకియా షాప్ (Nokia Shop)
ఆఫర్ చేస్తున్న ధర రూ.14,999.
లింక్ అడ్రస్:

ఆన్‌లైన్ మార్కెట్లోకి ‘లూమియా 620’

2.) సాహోలిక్ డాట్ కామ్ (Saholic):
ఆఫర్ చేస్తున్న ధర రూ.14,299
లింక్ అడ్రస్:

3. ఇన్ఫీబీమ్ డాట్ కామ్ (Infibeam):
ఆఫర్ చేస్తున్న ధర రూ14249
లింక్ అడ్రస్:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot