సంక్రాంతి కానుకగా లూమియా 920!

Posted By: Super

సంక్రాంతి కానుకగా లూమియా 920!

 

నోకియా విండోస్ 8 ఫోన్ 'లూమియా 920’ దేశీయ మార్కెట్లో విడుదలకు మార్గం సుగమమైంది. బీజీఆర్ ఇండియా వెలువరించిన వివరాల మేరకు జనవరి 14నుంచి నుంచి 'లూమియా 920’ విండోస్ ఫోన్ ఎంపిక చేసిన మార్కెట్లలో లభ్యంకానుంది. నోకియా ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన 'లూమియా 920’, 'లూమియా 820’ఫోన్‌లను మార్కెట్లో గత నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే.


టాప్-10 అద్భతాలు….(ఫోటో ఫీచర్)

స్పెసిఫికేషన్‌లు:

4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,

ప్యూర్ మోషన్ హైడెఫినిషన్ డిస్‌ప్లే టెక్నాలజీ,

8.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్యూర్‌వ్యూ బ్రాండింగ్),

1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,

1జీబి ర్యామ్,

32జీబి ఇంటర్నల్ మెమెరీ,

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,

2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.


ధర అంచనా రూ.38,000 నుంచి రూ.40,000 మధ్య,

పూర్తి వివరాలకు గోప్రోబో.కామ్‌లో పొందగలరు. లింక్ అడ్రస్

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot