ఐఫోన్ ఎస్ఈకి సవాల్ విసురుతున్న ఫోన్లు

Written By:

ఆపిల్ కంపెనీ ఐఫోన్లను ఇండియాలో తయారుచేయాలని సంకల్పించిన నేపథ్యంలో ఇప్పుడు అందరి కన్ను ఐఫోన్లపైనే పడింది. ఐఫోన్ కంపెనీ ముందుగా ఐఫోన్ ఎస్ఈ ఫోన్లను ఇండియాలో తయారుచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ ఎస్ఈకి పోటినిస్తున్న టాప్ 5 ఫోన్లుపై ఓ లుక్కేయండి.

దిగ్గజాలకు సవాల్ విసురుతున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్8

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో జడ్ ప్లే 32 జిబి

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్
1920 X 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 జీహెచ్‌జ‌డ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్
అడ్రినో 506 గ్రాఫిక్స్‌, 3 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్
2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
సింగిల్‌/డ‌్యుయ‌ల్ సిమ్‌, 4జీ ఎల్‌టీఈ
16 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, బ్లూటూత్ 4.0 ఎల్ఈ
ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి
3510 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ట‌ర్బో చార్జింగ్
ధర రూ. 24,999

షియోమి మి 5

5.15 అంగుళాల పూర్తి హడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆధారంగా డిజైన్ చేసిన MIUI 7 యూజర్ ఇంటర్‌ఫేస్,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్,
3జీబి, 4జీబి ర్యామ్
ఇంటర్నల్ మెమరీ 32 జీబి, 128జీబి
ధర రూ. 22,990

Samsung Galaxy A7 (2016)

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1920/1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7580 ప్రాసెసర్,
3 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ 5.1 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ

Sony Xperia XA Ultra

6 Inch FHD Triluminos Display
MediaTek MT6755 64-Bit Octa Core Processor
3GB ర్యామ్ With 16GB రోమ్
21.5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఆటోఫోకస్
16MP Exmor RS సెల్ఫీ కెమెరా With LED Flash NFC
బ్లూటూత్, ఫింగర్ ప్రింట్ సెన్సార్
2700 MAh బ్యాటరీ
ధర రూ. 22, 199

అసుస్ జెన్‌ఫోన్ 3

3 జిబి ర్యామ్ 32 జిబి స్టోరేజి, 4 జిబి ర్యామ్ 64 జిబి స్టోరేజి
8 ఎంపీ సెల్పీ కెమెరా
16 ఎంపీ రేర్ కెమెరా
3000 MAh బ్యాటరీ
ధర రూ. 20,888

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Made-in-India Apple iPhone SE can become quite cheaper: Threat-alert for these mid-range smartphones read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot