సుత్తికంటే బలమైన ఫోన్!

Written By:

హెచ్ఎస్ఎల్ మొబైల్ 'Y501 ప్లస్' పేరుతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. 'HammerScreen' ఫీచర్ ఈ ఫోన్‌కు ప్రధాణ ఆకర్షణ. సూపర్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్‌తో వస్తున్న ఈ హ్యాంపర్ స్ర్కీన్ డివైస్ డిస్‌ప్లే వివిధ ప్రమాదాల బారి నుంచి రక్షిస్తుంది. ఫోన్‌లను రఫ్ అండ్ టఫ్‌గా వాడేవారిని దృష్టిలో ఉంచుకుని ఈ డివైస్‌ను తీసుకువచ్చిన్నట్లు కంపెనీ చెబుతోంది. ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేసే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి..

ఫోన్ గురించి భయానక వాస్తవాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే ఇంకా ఆపరేటింగ్ సిస్టం

HammerScreen ఫీచర్‌తో హెచ్ఎస్ఎల్ ‘Y501 ప్లస్'

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,

ప్రాసెసర్, ర్యామ్, ఇంటర్నరల్ మెమరీ

HammerScreen ఫీచర్‌తో హెచ్ఎస్ఎల్ ‘Y501 ప్లస్'

1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

కెమెరా ఇంకా కనెక్టువిటీ

HammerScreen ఫీచర్‌తో హెచ్ఎస్ఎల్ ‘Y501 ప్లస్'

5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,

బ్యాటరీ

HammerScreen ఫీచర్‌తో హెచ్ఎస్ఎల్ ‘Y501 ప్లస్'

2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (150 గంటల స్టాండ్ బై టైమ్‌తో).

ధర ఎంత

HammerScreen ఫీచర్‌తో హెచ్ఎస్ఎల్ ‘Y501 ప్లస్'

బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ను ప్రముఖ రిటైలర్ Snapdeal ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ధర రూ.3,999.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Meet HSL Y501 Plus: A Phone as strong as a Hammer!. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting