ప్రపంచపు మొట్టమొదటి ‘Soap Proof’ ఫోన్

Written By:

ఇప్పటి వరకు మనం ప్రమాదాలను తట్టుకోగలిగే రగ్గుడ్ ప్రూఫ్,వాటర్ ప్రూఫ్, షాక్ ఫ్రూఫ్ ఫోన్‌లను చూసాం. తాజాగా వీటన్నింటిని మించుతూ సరికొత్త స్టాండర్డ్ డ్యూరబులిటీ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. 'డిగ్నో రాఫ్రీ'(Digno Rafre) పేరుతో రాబోతున్న ఈ ఫోన్‌ను KDDI, Kyocera అనే డిజైనర్స్ అభివృద్థి చేసారు. ఈ ఫోన్‌ను సబ్బు నీటిలో వాష్ చేసుకోవచ్చు. అంతే కాదు మరింత క్లీనింగ్ నిమిత్తం 45 డిగ్రీల వేడి నీటిలోనూ ఉంచొచ్చు. మరిన్ని వివరాలు క్రింది స్లైడర్‌లో...

సామ్‌సంగ్ నుంచి 2016 ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచపు మొట్టమొదటి ‘Soap Proof’ ఫోన్

ఐపీ58 రేటింగ్‌తో వస్తోన్న ఈ ఫోన్ స్వతహాగా హీల్ చేసుకోగలిగే రేర్ ప్యానల్‌ను కలిగి ఉంటుంది.

ప్రపంచపు మొట్టమొదటి ‘Soap Proof’ ఫోన్

డ్రాగన్ ట్రెయిల్ ఎక్స్‌క్లాస్ కోటింగ్‌తో వస్తోన్న ఈ ఫోన్ డిస్‌ప్లేను తడిచేతులతోనూ ఆపరేట్ చేయవచ్చు.

ప్రపంచపు మొట్టమొదటి ‘Soap Proof’ ఫోన్

కోరల్ పింక్, కాష్మీర్ పింక్, మరిన్ నావీ కలర్ వేరింయట్‌లలో రాబోతోన్న ఈ ఫోన్ డిసెంబర్ 11 నుంచి జపాన్ మార్కెట్లో లభ్యం కాబోతోంది.

ప్రపంచపు మొట్టమొదటి ‘Soap Proof’ ఫోన్

మన కరెన్సీ ప్రకారం ఈ ఫోన్ విలువ రూ.32,300 వరకు ఉండొచ్చు.

ప్రపంచపు మొట్టమొదటి ‘Soap Proof’ ఫోన్

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల టీఎఫ్టీ ఎల్ సీడీ హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), 2జీబి ర్యామ్,

 

ప్రపంచపు మొట్టమొదటి ‘Soap Proof’ ఫోన్

16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.

ప్రపంచపు మొట్టమొదటి ‘Soap Proof’ ఫోన్

వీడియో డెమో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Meet the First Phone You Can Wash With Soap. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot