మిజు నుంచి మరో సంచలనం

Written By:

చైనా స్మార్ట్ ఫోన్ తయారీదారు మిజు రోజు రోజుకు సరికొత్త స్మార్ట్ ఫోన్లతో మార్కెట్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే మిజు3 ఫోన్ తో సంచలనం రేపిన కంపెనీ మరో కొత్త ఫోన్ మిజు ఎం3ఈతో మార్కెట్ ని శాసించడానికి రెడీ అయింది. ఈ ఫోన్ ఆగస్టు 14న మార్కెట్లోకి రానుంది. దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

5జీ సపోర్ట్‌తో మిజు ఎం3 నోట్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మిజు ఎం3ఈ ఫీచర్లు

5.5 ఇంచ్ ఎల్‌టీపీఎస్ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

మిజు ఎం3ఈ ఫీచర్లు

1.8 జీహెచ్‌జ‌డ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, మాలి టి860 గ్రాఫిక్స్,WiFi 802.11 a/b/g/n, GPS

మిజు ఎం3ఈ ఫీచర్లు

3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్

మిజు ఎం3ఈ ఫీచర్లు

13 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

మిజు ఎం3ఈ ఫీచర్లు

ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్, రెండు సెకండ్లలో ఫోన్ లాక్ తీయవచ్చు.

మిజు ఎం3ఈ ఫీచర్లు

3100 ఎంఏహెచ్ బ్యాట‌రీ, బరువు 172 గ్రాములు,బ్లూటూత్ 4.1. కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ ఎక్కుంతుందని కంపెనీ తెలిపింది.

మిజు ఎం3ఈ ఫీచర్లు

ధర . రూ.13,045, Gold, Silver, Gray, Glacial Blue and Champagne Gold కలర్స్ లో లభ్యమవుతుంది.

మిజు ఎం3ఈ ఫీచర్లు

ఆగస్టు 14 నుంచి ఈ ఫోన్ అమ్మకాలకు వెళుతుందని కంపెనీ ప్రకటించింది.

రికార్డులు సృష్టించిన ఆ బుడ్డ ఫోన్ మళ్లీ వస్తోంది

రికార్డులు సృష్టించిన ఆ బుడ్డ ఫోన్ మళ్లీ వస్తోంది

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Meizu M3E Flagship Smartphone Launched in China With Full Metal Body and 3GB RAM
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot