దూసుకొస్తున్న మైక్రోమ్యాక్స్ మ్యాజిక్ ఉడ్ ఫోన్
దేశీయ మొబైల్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ కొత్తగా ఆవిష్కరించిన కాన్వాస్ 5 లైట్ స్పెషల్ ఎడిషన్ ప్రస్తుతం కంపెనీ సైట్‌లో నమోదైంది. దీని ధర వివరాలను కంపెనీ వెల్లడించనప్పటికీ ఈ హ్యాండ్‌సెట్‌ను త్వరలోనే విక్రయించనున్నట్టు తెలిపింది. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌ను వాల్నట్ ఉడ్ ఫినిస్‌తో రూపొందించడం కాన్వాస్ 5 లైట్ స్పెషల్ ఎడిషన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని కంపెనీ వెబ్ సైట్ లో పేర్కొంది. ఫీచర్స్ పై ఓ లుక్కేస్తే పోలా..
ల్యాప్‌టాప్‌కు జియో నెట్‌వర్క్ పొందండిలా..

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 5 లైట్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720x1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 5 లైట్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
1 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ MediaTek MT6735 processor ,4G, Wi-Fi, Bluetooth, GPS/ A-GPS and Micro-USB

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 5 లైట్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
3 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,మైక్రో ఎస్ డీతో 32 జిబి వరకు విస్తరణ సామర్ధ్యం.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 5 లైట్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 5 లైట్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీ , 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 5 లైట్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
ఇంకా ప్రకటించలేదు.. దాదాపు రూ. 6,999 గా ఉండే అవకాశం ఉంది.

Click it and Unblock the Notifications