ల్యాప్‌టాప్‌కు జియో నెట్‌వర్క్ పొందండిలా..

Written By:

మీరు ల్యాప్‌టాప్‌కు జియో నెట్ వర్క్ పొందాలనుకుంటున్నారా..లేకుంటే మీ ట్యాబ్లెట్ కు జియో నెట్ వర్క్ పొందాలనుకుంటున్నారా..అయితే ఎలా పొందాలి. దీనికి రిలయన్స్ కొత్త మార్గాన్ని చూపిస్తోంది .అదే వైర్ లెస్ కాంపాక్ట్ రూటర్.. ఇది మీరు కొనుగోలు చేసినట్లయితే మీరు వైఫై ద్వారా మీ ల్యాప్‌టాప్‌కు జియోని వాడుకోవచ్చు. మరి అదెలా పొందాలి ఎలా పనిచేస్తుంది ఓ సారి చూద్దాం.

టెలికం కంపెనీలకు షాక్..ఇప్పుడు అందరికీ రిలయన్స్ జియో ఫ్రీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ల్యాప్‌టాప్‌కు జియో నెట్‌వర్క్ పొందండిలా..

మొబైల్ వినియోగదారులకు మాత్రమే కాకుండా లాప్‌టాప్ కొనుగోలు దారులకు కూడా జియో సిమ్ తన సేవలను అందిస్తుంది. జియో మూడు నెలల ఉచిత 4 జి డేటా ను అందిస్తుంది. కాకపోతే వైర్ లెస్ కాంపాక్ట్ రూటర్ కోసం మీరు రూ 2899/- లు చెల్లించాలి.

ల్యాప్‌టాప్‌కు జియో నెట్‌వర్క్ పొందండిలా..

ఈ కాంపాక్ట్ రూటర్ ను జియో ఫై అని అంటారు. ఈ జియో ఫై అనేది వై ఫై జోన్ ను సృష్టించే ఒక మై ఫై పరికరం. ఇది చూసేందుకు జియో లైఫై ఫోన్లు లాగానే ఉంటాయి.

ల్యాప్‌టాప్‌కు జియో నెట్‌వర్క్ పొందండిలా..

దీంతో పాటు మీరు ఉచితంగా రిలయన్స్ 4జీ జియో సిమ్ ని కూడా పొందవచ్చు. తద్వారా మీరు లైఫై ఫోన్లు కొనకుండానే 4జీ నెట్ వర్క్ ని ఆస్వాదించవచ్చు.

ల్యాప్‌టాప్‌కు జియో నెట్‌వర్క్ పొందండిలా..

ఇది ఒకే సారి 31 పరికరాలకు హై స్పీడ్ కనెక్టివిటీ ని అందిస్తుంది. స్మార్ట్ ఫోన్, లాప్ టాప్, టాబ్లెట్ ఇలా అన్ని పరికరాలకూ ఒకే సారి కనెక్ట్ చేయవచ్చు.

ల్యాప్‌టాప్‌కు జియో నెట్‌వర్క్ పొందండిలా..

పూర్తీ ఛార్జింగ్ కు ఇది మూడు గంటల సమయం తీసుకుంటుంది. ఒకసారి ఛార్జింగ్ పెడితే ఇది 6 గంటల పాటు పనిచేస్తుంది. బ్యాటరీ కెపాసిటి 2300 mAh.

ల్యాప్‌టాప్‌కు జియో నెట్‌వర్క్ పొందండిలా..

మిగతా మార్గాల్లాగే ఇందులో కూడా మూడు నెలల పాటు అపరిమిత ఇంటర్నెట్ లభిస్తుంది. దీనిద్వారా లైవ్ టీవీ, వీడియో ఆన్ డిమాండ్, మూవీస్, లాంటి వాటిని మై జియో యాప్ ద్వారా పొందవచ్చు.

ల్యాప్‌టాప్‌కు జియో నెట్‌వర్క్ పొందండిలా..

దీనికి మీరు చేయవలసిందల్లా వెబ్‌సైట్ లో ముందుగా రిజిస్టర్ అవ్వాలి. తద్వారా మీకు లభించిన రిఫరల్ కోడ్ యొక్క ప్రింట్ అవుట్ తీసుకుని, ఫోటో గుర్తింపు కార్డు మరియు పాస్ పోర్ట్ సైజు ఫోటో తో రిలయన్స్ డిజిటల్ లేదా డిజిటల్ ఎక్స్ ప్రెస్ మినీ లను సందర్శిస్తే మీకు వెంటనే ఈ జియో ఫై పరికరం అందిస్తారు.

 

 

ల్యాప్‌టాప్‌కు జియో నెట్‌వర్క్ పొందండిలా..

లేకుంటే నేరుగా మీరు రిలయన్స్ డిజిటల్ షో రూంకు వెళ్లి ఫ్రూఫ్స్ తో దీన్ని తీసుకునే అవకాశం కూడా ఉంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance JioFi device at Rs 2,899 with Jio 4G SIM free: Here’s how to get
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot