మైక్రోమాక్స్ కాన్వాస్ 5, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

|

కాన్వాస్ 5 పేరుతో తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోమాక్స్ మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.11,999. ఆన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది. ఫోన్ స్పెక్స్ విషయానికొస్తే..

Read More : కంటి ఒత్తిడిని తగ్గించే ఫిలిప్స్ ‘‘Soft Blue'' డిస్‌ప్లే

5.2 అంగుళాల పూర్తి ఐపీఎస్ లామినేషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080 పిక్సల్స్, 423 పీపీఐ), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ (ఆండ్రాయిడ్ 6.0 అప్‌గ్రేడబుల్), 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6573 ప్రాసెసర్, 450 మెగాహెర్ట్జ్ మాలీ-టీ720 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ఆటో ఫోకస్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, జీపీఆర్ఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ), 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మైక్రోమాక్స్ కాన్వాస్ 5లోని ఆకట్టుకునే అంశాలతో పాటు నిరుత్సాహపరిచే అంశాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

మైక్రోమాక్స్ కాన్వాస్ 5,  నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

మైక్రోమాక్స్ కాన్వాస్ 5, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

బెస్ట్ ఫీచర్

కంటెంట్ ఆడాప్టివ్ బ్యాక్‌లైట్ కంట్రోల్

వాతావరణానికి అనుగుణంగా ఫోన్ బ్యాక్‌లైట్ పవర్‌ను ఎడ్జస్ట్ చేసుకునే తత్వం ఈ ఫీచర్‌లో ఉంది.

మైక్రోమాక్స్ కాన్వాస్ 5,  నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

మైక్రోమాక్స్ కాన్వాస్ 5, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

డిస్‌ప్లే

5.2 అంగుళాల ఐపీఎస్ లామినేషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్, 423 పీపీఐ), 2.5డి ఆర్క్ గ్లాస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్.

మైక్రోమాక్స్ కాన్వాస్ 5,  నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

మైక్రోమాక్స్ కాన్వాస్ 5, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

ఆక్టా కోర్ ప్రాసెసర్

1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్, 450 మెగాహెర్ట్జ్ మాలీ-టీ720 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం.

మైక్రోమాక్స్ కాన్వాస్ 5,  నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?
 
మైక్రోమాక్స్ కాన్వాస్ 5, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

బెస్ట్ ఫీచర్

3జీబి ర్యామ్

మైక్రోమాక్స్ కాన్వాస్ 5,  నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

మైక్రోమాక్స్ కాన్వాస్ 5, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, సామ్‌సంగ్ 3ఎమ్2 సెన్సార్, పీడీఏఎఫ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

మైక్రోమాక్స్ కాన్వాస్ 5,  నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

మైక్రోమాక్స్ కాన్వాస్ 5, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

నిరుత్సాహపరిచే ఫీచర్
ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన లెదర్ లైక్ బ్యాక్ అంతగా ప్రీమియమ్ ఫీల్‌ను కలిగించదు.

మైక్రోమాక్స్ కాన్వాస్ 5,  నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

మైక్రోమాక్స్ కాన్వాస్ 5, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

నిరుత్సాహపరిచే ఫీచర్

4జీ నెట్‌వర్క్‌తో పాటు భారీ స్పెక్స్‌ను కలిగి ఉన్న ఈ ఫోన్ కేవలం 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండటం నిరుత్సాహపరుస్తుంది.

మైక్రోమాక్స్ కాన్వాస్ 5,  నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

మైక్రోమాక్స్ కాన్వాస్ 5, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

నిరుత్సాహపరిచే ఫీచర్

ఫింగర్ ప్రింట్ స్కానర్ లోపించింది.

మైక్రోమాక్స్ కాన్వాస్ 5,  నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

మైక్రోమాక్స్ కాన్వాస్ 5, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

నిరుత్సాహపరిచే ఫీచర్

ఫోన్ నిర్మాణంలో తక్కువ క్వాలిటీ మెటీరియల్‌ను ఉపయోగించారు.

మైక్రోమాక్స్ కాన్వాస్ 5,  నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

మైక్రోమాక్స్ కాన్వాస్ 5, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

నిరుత్సాహపరిచే ఫీచర్

రూ.11,999 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోన్న మైక్రోమాక్స్ కాన్వాస్ 5 ఇతర బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ లతో పోలిస్తే కాస్తంత ఖరీదైనదిగా అనిపిస్తుంది.

Best Mobiles in India

English summary
Micromax Canvas 5: Ten Best And Worst Features of Micromax's Flagship Smartphone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X