కంటి ఒత్తిడిని తగ్గించే ఫిలిప్స్ ‘‘Soft Blue’’ డిస్‌ప్లే

|

కంటి ఒత్తిడిని తగ్గించే సరికొత్త డిస్‌ప్లే టెక్నాలజీతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఫిలిప్స్ లాంచ్ చేసింది. ‘‘Soft Blue'' టెక్నాలజీతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్స్ ‘సఫైర్ ఎస్616', ‘సఫైర్ లైఫ్ వీ787'గా ఉన్నాయి. ఫోన్ డిస్‌ప్లే ద్వారా వెలువడే బ్లూలైట్‌ను ఈ సాఫ్ట్‌బ్లూ టెక్నాలజీ 86 శాతం వరకు తగ్గిస్తుందని, తద్వారా కంటి ఒత్తిడిని నుంచి దాదాపుగా బయటపడవచ్చని ఫిలిప్స్ చెబుతోంది. తొలత ఈ పోన్‌లను చైనా మార్కెట్లో విక్రయిస్తారు. ప్రారంభ ధరర రూ.14,600.

Read More : స్మార్ట్‌ఫోన్‌ల పై ఈ దీపావళికి కళ్లు చెదిరే ఆఫర్లు

 స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ లైట్‌ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ద్వారా వెలువడే ప్రకాశవంతమైన బ్లూ కలర్ లైట్‌ను రాత్రుళ్లు చూడటం కంటికి, శరీరానికి, మెదడుకు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు మానుకోవటం చాలా కష్టమైనా పనే అయినా మానుకోక తప్పదంటున్నారు నిపుణులు.

 స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ లైట్‌ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ లైట్‌ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..?

రాత్రుళ్లు నిద్రకు ఉపక్రమించే ముందు స్మార్ట్‌ఫోన్ వెలుగును చూడటం వల్ల బ్రెయిన్ గందరగోళానికి గురై ‘మెలాటోనిన్' (melatonin) అనేక కీలకమైన హార్మోన్‌ను ఉత్పత్తి చేయటం మానేస్తుందట.

 స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ లైట్‌ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ లైట్‌ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..?

ఈ హోర్మన్ ఉత్ఫత్తి ఆగిపోవటం వల్ల స్లీప్ సైకిల్ దెబ్బతిని నిద్ర వేళలకు భంగం వాటిల్లే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.

 స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ లైట్‌ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ లైట్‌ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..?

నిద్ర షెడ్యూల్ దెబ్బతింటుంది రాత్రుళ్లు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించటం వల్ల మీ నిద్ర షెడ్యూల్ దెబ్బతింటుంది. ఈ ప్రభావం మెదడు పై చూపటంతో మరసటి రోజు మీరు చేసే ఏ పనిలోనూ ఏకాగ్రత చూపించలేరు.

 స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ లైట్‌ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ లైట్‌ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కారణంగా సంభవించే సుధీర్ఘ నిద్ర కొరత మీరు న్యూరోటాక్సిన్ స్థాయిని మరింత పెంచేస్తుంది. ఈ కారణంగా మీరు మంచి నిద్రను కోల్పొతారు.

 స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ లైట్‌ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ లైట్‌ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..?

మానసికంగా మరింత బలహీనమైపోతారు స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కారణంగా సంభవించే నిద్ర లోపం మిమ్మల్నిమానసికంగా మరింత బలహీన పరచగలదు.

 స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ లైట్‌ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ లైట్‌ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ బ్లూ లైట్ ఎక్స్‌పోజర్ మీలోని మెలాటోనిన్ హార్మోన్ ను దెబ్బతీయటమే కాదు మీలో ఒబేసిటీ రిస్క్‌ను సృష్టిస్తుంది

 స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ లైట్‌ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ లైట్‌ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ‌లైట్ స్ర్కీన్ కంటి చూపును దెబ్బ తీసే ప్రమాదముందని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

 స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ లైట్‌ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ లైట్‌ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ బ్లూ‌లైట్ ఎక్స్‌పోజర్ మీలోని మెలాటోనిన్ హార్మోన్‌ను దెబ్బతీయటమే కాకుండా బ్రెస్ట్ ఇంకా ప్రోస్టేట్ కాన్సర్‌లను సృష్టించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

 స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ లైట్‌ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువడే బ్లూ లైట్‌ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ బ్లూలైట్ కంటిశుక్లాలలకు దారితీసే ప్రమాదముందా..? అన్న అంశం పై పరిశోధనలు జరుగుతున్నాయి.

‘‘Soft Blue’’ డిస్‌ప్లేతో ఫిలిప్స్ అభివృద్థి చేసిన ఫోన్  సఫైర్ ఎస్616 స్పెక్స్

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ 6753 ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ కనెక్టువిటీ.

‘‘Soft Blue’’ డిస్‌ప్లేతో ఫిలిప్స్ అభివృద్థి చేసిన ఫోన్  సఫైర్ లైఫ్ వీ787 స్పెక్స్

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ 6753 ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ కనెక్టువిటీ.

సఫైర్ ఎస్616 స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ 6753 ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ కనెక్టువిటీ.

సఫైర్ లైఫ్ వీ787 స్పెక్స్:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ 6753 ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ కనెక్టువిటీ.

Best Mobiles in India

English summary
Philips Sapphire S616 and V787 comes with “Soft Blue” Display to reduce Eye-Strain. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X