ఆండ్రాయిడ్ లాలీపాప్‌తో మైక్రోమాక్స్ కాన్వాస్ డూడుల్ 4

Posted By:

మైక్రోమాక్స్ తన కాన్వాస్ డూడుల్ సిరీస్ నుంచి ‘కాన్వాస్ డూడుల్ 4' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలియవచ్చింది. అయితే, ఈ ఫోన్ ఆవిష్కరణకు సంబంధించి మైక్రోమాక్స్ ఇప్పటి వరకు ఏ విధమైన అధికారిక ప్రకటన చేయలదు. ముంబై చెందిన రిటైలర్ మహేష్ టెలికామ్ వెల్లిండించిన వివరాల మేరకు మైక్రోమాక్స్ కాన్వాస్ డూడుల్ 4 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి..

(చదవండి: 6 మోస్ట్ వాంటెడ్ సాఫ్ట్‌వేర్ స్కిల్స్ (మీలో ఉన్నాయా..?))

 ఆండ్రాయిడ్ లాలీపాప్‌తో మైక్రోమాక్స్ కాన్వాస్ డూడుల్ 4

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 6 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), క్వాడ్-కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.3గిగాహెర్ట్జ్), 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

English summary
Micromax Canvas Doodle 4 With Android 5.0 Lollipop Reportedly Launched at Rs. 9,499. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot