Just In
Don't Miss
- Sports
ISL 2020-21: ఏటీకే మోహన్ బగాన్‌కు నార్త్ఈస్ట్ యునైటెడ్ షాక్!
- News
కీలక భేటీ: గవర్నర్‌తో నిమ్మగడ్డ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమావేశం: 15 నిమిషాల తేడాతో
- Finance
2021లో భారత్ అదరగొడుతుంది! ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి చీఫ్ ఎకనమిస్ట్ హెచ్చరిక
- Movies
సుడిగాలి సుధీర్ తర్వాత అభిజీత్: బిగ్ బాస్ విన్నర్ ఖాతాలో మరో రికార్డు.. దేశ వ్యాప్తంగా హైలైట్!
- Lifestyle
బుధవారం దినఫలాలు : విద్యార్థులకు ఈరోజు విద్య విషయంలో చాలా అడ్డంకులు ఉండొచ్చు.
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మార్కెట్లోకి మైక్రోమాక్స్ కాన్వాస్ నైట్రా 2
మైక్రోమాక్స్ తన కాన్వాస్ నైట్రో స్మార్ట్‌ఫోన్‌కు సెక్ససర్ వర్షన్‌గా కాన్వాస్ నైట్రో 2 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ డివైస్ ధర రూ.10,990. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్‌ను అందుబాటులో ఉంచారు.
ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతున్న మోటో జీ (సెకండ్ జనరేషన్), అసుస్ జోన్‌ఫోన్ 2, షియోమీ ఎంఐ 4ఐ ఫోన్‌లకు కాన్వాస్ నైట్రో 2 ప్రధాన పోటీగా నిలవనుంది. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...
720 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, రక్షణాత్మక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, 1.4గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్ ఇంకా ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ ఇంకా సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు), 2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (9 గంటల టాక్ టైమ్, 250 గంటల స్టాండ్‌బై టైమ్), ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 3జీ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్).
(ఇంకా చదవండి: 3జీబి, 4జీబి ర్యామ్‌లతో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు)
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190