హైబ్రీడ్ కీబోర్డుతో దూసుకొస్తున్న యునైట్ 4 ప్లస్

Written By:

దేశీయ మొబైల్ దిగ్గజం మైక్రోమ్యాక్స్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. యునైట్ 4 ప్లస్ పేరుతో వస్తున్న ఈ మొబైల్ దాదాపు 12 రకాల దేశీయ భాషలతో దూసుకొస్తోంది. దేశీయ భాషాబిమానుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన మొబైల్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ కు హైలెట్ అయ్యేది హైబ్రీడ్ కీ బోర్డ్ అని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

జియోకే షాక్ ఇస్తున్న ఎయిర్‌టెల్ అన్ లిమిటెడ్ ఆఫర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యునైట్ 4 ప్లస్ ఫీచర్స్

ఇందస్ ఆపరేటింగ్ సిస్టమ్ 2.0 (1280 x 720 ఎంపీ), 5-అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే, 1.1గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్

యునైట్ 4 ప్లస్ ఫీచర్స్

8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ ,5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్

యునైట్ 4 ప్లస్ ఫీచర్స్

ఫింగర్ ప్రింట్ సెన్సార్ ,2జీబీ ర్యామ్ ,16జీబీ ఇంటర్నల్ మెమొరీ, 64 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ

యునైట్ 4 ప్లస్ ఫీచర్స్

2500ఎంఏహెచ్ బ్యాటరీ, హైబ్రిడ్ కీబోర్డ్, టెక్స్ట్ టు స్పీచ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో

యునైట్ 4 ప్లస్ ఫీచర్స్

డివైస్ ధర రూ. 7,999 ,గోల్డ్, గ్రే, సిల్వర్ కలర్స్ లో లభిస్తుంది.

యునైట్ 4 ప్లస్ ఫీచర్స్

4జీ సపోర్ట్ ,12 రకాల భాషలను ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Micromax Canvas Unite 4 Plus launched at Rs 7999
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot