మైక్రోమ్యాక్స్ స్మార్టీ ఏ68 x నోకియా లూమియా 510

Posted By: Staff

 మైక్రోమ్యాక్స్ స్మార్టీ ఏ68 x నోకియా  లూమియా 510

తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌‍లకు దేశీయంగా డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో లోకల్ ఇంకా గ్లోబల్ మొబైల్ బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ విభాగం పై దృష్టిసారించాయి. ఇప్పటికే ట్యాబ్లెట్‌ల నిర్మాణ విభాగంలో దూసుకుపోతున్న మైక్రోమ్యాక్స్ తాజాగా ‘స్మార్టీ ఏ68’ పేరుతో పెద్ద‌స్ర్కీన్‌తో కూడిన సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. సాహోలిక్, ప్లిప్‌కార్ట్‌లు ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.6,499కి ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు నోకియా, విండోస్ ఫోన్ వోఎస్ పై స్పందించే సరికొత్త లూమియా 510ను రూ.12,999కి అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు గాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా........

టాప్-5 డ్యూయల్ సిమ్ ఫోన్స్ (జీఎస్ఎమ్+సీడీఎమ్ఏ)

బరువు ఇంకా చుట్టుకొలత.........

మైక్రోమ్యాక్స్ స్మార్టీ ఏ68: తెలియాల్సి ఉంది.

నోకియా లూమియా 510: 120.7 x 64.9 x 11.5మిల్లీ మీటర్లు, బరువు 129 గ్రాములు,

డిస్‌ప్లే......

మైక్రోమ్యాక్స్ స్మార్టీ ఏ68: 4 అంగుళాల టచ్‌స్ర్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 800x480,

నోకియా లూమియా 510: 4 అంగుళాల టచ్ స్ర్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 800x480,

ప్రాసెసర్.....

మైక్రోమ్యాక్స్ స్మార్టీ ఏ68: 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

నోకియా లూమియా 510: 800మెగాహెడ్జ్ సింగిల్‌కోర్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం......

మైక్రోమ్యాక్స్ స్మార్టీ ఏ68: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

నోకియా లూమియా 510: విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ విండోస్ 7.8),

కెమెరా......

మైక్రోమ్యాక్స్ స్మార్టీ ఏ68: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

నోకియా లూమియా 510: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

స్టోరేజ్......

మైక్రోమ్యాక్స్ స్మార్టీ ఏ68: 2జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512 ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

నోకియా లూమియా 510: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 256ఎంబి ర్యామ్, 7జీబి స్కైడ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ ఉచితం,

కనెక్టువిటీ.......

మైక్రోమ్యాక్స్ స్మార్టీ ఏ68: డ్యూయల్ సిమ్, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0 ఫీచర్లు,

నోకియా లూమియా 510: డ్యూయల్ సిమ్, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0 ఫీచర్లు,

బ్యాటరీ........

మైక్రోమ్యాక్స్ స్మార్టీ ఏ68: 1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 144 గంటల స్టాండ్‌బై),

నోకియా లూమియా 510: 1300ఎమ్ఏహెచ్ బీపీ-3ఎల్ బ్యాటరీ ( 6.2 గంటల టాక్‌టైమ్, 653 గంటల స్టాండ్‌బై),

ధర........

మైక్రోమ్యాక్స్ స్మార్టీ ఏ68: రూ.6,499.

నోకియా లూమియా 510: రూ.10,099.

తీర్పు......

తక్కువ ధర, డ్యూయల్ సిమ్ సామర్ధ్యం, ఆండ్రాయిడ్ వోఎస్ ఇంకా ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ స్టోరేజ్, మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను కోరుకునే వారికి మైక్రోమ్యాక్స్ స్మార్ట్ ఏ68 ఉత్తమ ఎంపిక. విండోస్ ఫోన్ వోఎస్, ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ఇంకా వివిధ కలర్

వేరియంట్‌లను కోరుకునే వారికి నోకియా లూమియా 510 బెస్ట్ చాయిస్.

బ్లాక్‌బెర్రీ భవిష్యత్ మోడల్స్ (ఫోటో గ్యాలరీ)!

గూగుల్ కార్యాలయాలు (వరల్డ్ వైడ్)!

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot