మైక్రోమాక్స్ యుఫోరియా.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు
మైక్రోమాక్స్ సబ్సిడరీ బ్రాండ్ ‘యు' (Yu), శ్యానోజెన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే తన యురేకా ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా యుఫోరియా (Yuphoria) పేరుతో సరికొత్త శ్యానోజెన్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ప్రకటించింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.6,999. స్టీరియో తరహా సౌండ్ ఆడియో, మెటల్ డిజైన్ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్‌లో ఉన్నాయి. మైక్రోమాక్స్ వెల్లడించిన వివరాల మేరకు యుఫోరియా స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన మొదటి ఫ్లాష్‌సేల్ మే 28న ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఇండియా వద్ద ఎక్స్‌క్లూజివ్‌గా ప్రారంభమవుతుంది.
(ఇంకా చదవండి: ఇంటర్నెట్‌కు ఎడిక్ట్ అయ్యారా..?)
ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్‌తో కూడిన 5 అంగుళాల టీఎఫ్టీ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్), 64 బిట్ 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారంగా స్పందిచే శ్యానోజన్ ఓఎస్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు: ఎఫ్/2.2 అపెర్చర్, ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఎఫ్/2.2 అపెర్చర్, 86 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్), కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్), క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ లభ్యమయ్యే కలర్ వేరియంట్స్: షాంపైన్ గోల్డ్, బఫ్‌డ్ స్టీల్.
మైక్రోమాక్స్ యుఫోరియాకు పోటీగా మార్కెట్లో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మైక్రోమాక్స్ యుఫోరియా.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు
మోటరోలా మోటో ఇ (సెకండ్ జనరేషన్) 4జీ
ధర రూ.7,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960x540పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.0 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 400 మెగాహెర్ట్జ్ అడ్రినో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, వీజీఏ 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0 ఎల్ఈ, ఏ-జీపీఎస్ గ్లోనాస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ), 2390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. మోటో ఇ సెకండ్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్ లభ్యమయ్యే కలర్ వేరియంట్స్: రెడ్, బ్లూ, గోల్డెన్ ఎల్లో, రాస్ప్‌బెర్రీ, పర్పిల్.

మైక్రోమాక్స్ యుఫోరియా.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు
లెనోవో ఏ7000
ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో ఏ7000 కీలక స్పెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే....
5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (మైక్రో సిమ్), 1.5గిగాహెర్ట్జ్మీ మీడియాటెక్ MT6572M ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లపు పరిశీలించినట్లయితే... 4జీ/ఎల్టీఈ (ఎఫ్‌డీడీ బ్యాండ్ 1,3,7,20, టీడీడీ బ్యాండ్ 40), వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 152.6x76.2x7.99మిల్లీ మీటర్లు, బరువు 140 గ్రాములు.

మైక్రోమాక్స్ యుఫోరియా.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు
మైక్రోమాక్స్ యు యురేకా
ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెర్ట్జ్ స్నాప్ డ్రాగన్ 615 ఎమ్ఎస్ఎమ్8939 ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
డ్యుయల్ సిమ్ సపోర్ట్,
13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో,
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మైక్రోమాక్స్ యుఫోరియా.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు
షియోమీ రెడ్మీ నోట్ 4జీ
ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు: క్వాడ్‌కోర్ 1.6గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 5.5 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్సె కండరీ కెమెరా, 3100 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

మైక్రోమాక్స్ యుఫోరియా.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు
మైక్రోమాక్స్ కాన్వాస్ స్పార్క్ క్యూ380
ధర రూ.4,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కీలక ఫీచర్లు:
4.7 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ఎమ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మైక్రోమాక్స్ యుఫోరియా.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు
హవాయి హానర్ 4సీ
ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.2గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ కైరిన్ 620 ప్రాసెసర్,
మాలీ 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్),
2550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మైక్రోమాక్స్ యుఫోరియా.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు
లెనోవో ఏ5000
ధర రూ.9,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ యుఫోరియా.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు
మైక్రోమాక్స్ కాన్వాస్ ప్లే క్యూ355
ధర రూ.7490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ యుఫోరియా.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు
లావా ఐరిస్ ఆల్ఫా ఎల్
ధర రూ.7549
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ యుఫోరియా.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు
లెనోవో ఏ6000 ప్లస్
ధర రూ.7,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications