Home
News

ఇంటర్నెట్‌కు ఎడిక్ట్ అయ్యారా..?

ఇంటర్నెట్, ఇదో నిత్యవసర సాధనం. ఏ విధమైన సమాచారం కావాలన్నా ఇక్కడ తెలుసుకోవచ్చు. నేటి ఆదునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో ఇంటర్నెట్ గురించి తెలియని వారంటూ ఉండరేమో!. సోషల్ మీడియా పుణ్యమంటూ అంటూ ఇంటర్నెట్ మరింతగా విస్తరించేసింది. మంచి ఉన్నచోటే చెడు కూడా ఉన్నట్లు, ఇంటర్నెట్ ఉపయోగకరమైన కమ్యూనికేషన్ సాధనం అయినప్పటికి ఈ వ్యవస్థ వల్ల దుష్ప్రభావాలు కూడా అనేకం ఉన్నాయి.

(ఇంకా చదవండి: తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?)

వెబ్ బ్రౌజింగ్‌ను ఓ వ్యసనంలా అలవర్చుకుని ఆ ఊబిలో చిక్కుకుపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని పలు సర్వేలు ఆందోళణ వ్యక్తం చేస్తున్నాయి. అందుకే కాబోలు బెంగుళూరు లాంటి ప్రముఖ నగరాల్లో ఇంటర్నెట్‌కు బానిసైన వారిని రక్షించేందుకు ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పడ్డాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇంటర్నెట్ వ్యసనాన్ని తగ్గించుకునేందుకు పలు సూచనలు...

ఇంటర్నెట్‌కు ఎడిక్ట్ అయ్యారా..?

ఇంటర్నెట్‌కు ఎడిక్ట్ అయ్యారా..?

సంకల్పం, ఏకాగ్రత అనేవి మీలో ఉంటే ఇంటర్నెట్ వ్యసనాన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు

ఇంటర్నెట్‌కు ఎడిక్ట్ అయ్యారా..?

ఇంటర్నెట్‌కు ఎడిక్ట్ అయ్యారా..?

ఇంటర్నెట్‌తో సంబంధంలేని విషయాల పట్ల ఆసక్తిని పెంచుకోండి. తద్వారా, మీ దృష్టి వేరొక పని పై కేంద్రీకృతమవుతుంది.

ఇంటర్నెట్‌కు ఎడిక్ట్ అయ్యారా..?

ఇంటర్నెట్‌కు ఎడిక్ట్ అయ్యారా..?

పుస్తకాలు చదివేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయించటం వల్ల ఇంటర్నెట్ వ్యసనాన్ని తగ్గించుకోవచ్చు.

ఇంటర్నెట్‌కు ఎడిక్ట్ అయ్యారా..?

ఇంటర్నెట్‌కు ఎడిక్ట్ అయ్యారా..?

ఇంటర్నెట్ వ్యసనాన్ని తగ్గించుకునే క్రమంలో మీ కుటుంబ సభ్యులకు ఇంటి పనుల్లో సహాయపడండి.

ఇంటర్నెట్‌కు ఎడిక్ట్ అయ్యారా..?

ఇంటర్నెట్‌కు ఎడిక్ట్ అయ్యారా..?

ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు కేటాయించే సమయాన్ని వంట చేసేందుకు కేటాయించటం ద్వారా ఇంటర్నెట్ వ్యసనాన్ని తగ్గించుకోవచ్చు.

ఇంటర్నెట్‌కు ఎడిక్ట్ అయ్యారా..?

ఇంటర్నెట్‌కు ఎడిక్ట్ అయ్యారా..?

మిత్రులతో కలిసి విహార యాత్రలు ప్లాన్ చేసుకోవటం ద్వారా ఇంటర్నెట్ వ్యసనాన్ని తగ్గించుకోవచ్చు.

ఇంటర్నెట్‌కు ఎడిక్ట్ అయ్యారా..?

ఇంటర్నెట్‌కు ఎడిక్ట్ అయ్యారా..?

ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ కంటూ కొంత సమయాన్ని కేటాయించుకోండి.

ఇంటర్నెట్‌కు ఎడిక్ట్ అయ్యారా..?

ఇంటర్నెట్‌కు ఎడిక్ట్ అయ్యారా..?

ఇన్‌స్టెంట్ మెసేజింగ్‌కు బదులుగా మొబైల్ కాల్స్‌కు ప్రాధాన్యతనివ్వండి. కంప్యూటర్ ముందు కూర్చొని మీల్స్ చేయకండి.

 

Best Mobiles in India

English summary
How to Avoid Internet Addiction. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X