విండోస్ 10తో మొబైల్: ధర రూ. 15 వేలు

Written By:

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తన నూతన 'లూమియా 650 డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌'ను తాజాగా విడుదల చేసింది. రూ.15,299 ధరకు ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.డ్యూయెల్ సిమ్ తో పాటు అదిరిపోయే ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి రిలీజయింది. దీని ఫీచర్లపై అలాగే ధరపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more : క్రికెట్ ప్రపంచంలో తిరిగిరాని ఉద్విగ్న క్షణాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

డ్యుయల్ సిమ్, విండోస్ 10 మొబైల్, 5 ఇంచ్ అమోలెడ్ క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే

2

720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 212 ప్రాసెసర్

3

1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్‌టీఈ

4

8 మెగా ఫిక్షల్ కెమెరా , 5 మెగా ఫిక్షల్ ఫ్రంట్ కెమెరా

5

ధర : రూ. 15299

6

ఈ ఫోన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్

7

టెక్నాలజీ గురించి లేటెస్ట అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write microsoft lumia 650 dual sim with windows 10 mobile launched at rs 15299
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot