అమ్మ కోసం అరుదైన స్మార్ట్‌ఫోన్!

Written By:

ప్రముఖ టెక్నాలజీ పోర్టల్ తెలుగు గిజ్‌బాట్ ప్రపంచంలోని ప్రతి అమ్మకు హృదయపూర్వక మదర్స్ డే శుభాకాంక్షలను తెలుపుతోంది. ‘అమ్మ' లేకపోతే ఈ సృష్టిలో ఎవరూ లేరు. అటువంటి మాతృమూర్తి గొప్పతనాన్ని గుర్తించుకునేందుకు మన సమాజం ఓ ప్రత్యేక రోజును కేటాయించింది. అదే మదర్స్ డే.

(ఇంకా చదవండి: బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

భారత్ సహా అనేక దేశాల్లో మదర్స్ డేను మే రెండవ ఆదివారం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని పలువురు తమకు జన్మనిచ్చిన మాతృదేవతలకు ప్రత్యేకమైన బహుమతులను అందిస్తూ తమ కృతజ్ఞతలు తెలుపుకుంటుంటారు. ఈ మదర్స్ డేను పురస్కరించుకుని ఆన్‌లైన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న 20 స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐఫోన్ 6
ధర రూ.45,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6
ధర రూ.49,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా మోటో టర్బో
ధర రూ.41,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2
ధర రూ.54,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్
ధర రూ.58,700
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 826
ధర రూ.24,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7
ధర రూ.26,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా కొత్త మోటో ఎక్స్
ధర రూ.27,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జియోనీ ఇలైఫ్ ఎస్7
ధర రూ.24,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అసుస్ జెడ్‌ఫోన్ 2 జెడ్‌ఈ500‌సీఎల్
ధర రూ.22,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్లాక్‌బెర్రీ క్లాసిక్
ధర రూ.30,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్
ధర రూ.47,475
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

షియోమీ ఎంఐ 4
ధర రూ.17,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎల్‌జీ జీ3
ధర రూ.36,980
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఒప్పో ఆర్5
ధర రూ.29,950
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ ఐ
ధర రూ.30,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

గూగుల్ నెక్సస్ 6
ధర రూ.43,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3
ధర రూ.36,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఒప్పో ఫైండ్ 7
ధర రూ.29,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హవాయి హానర్ 6 ప్లస్
ధర రూ.26,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Mother's Day Gifts Ideas: Top 20 Stylish Smartphones For Your Mom. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot